New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

ప్రేమ దూరమైన తర్వాత 💔

17 stories Ongoing

సాయంత్రం  స్కూల్ అయిపోయాక తన కొడుకు శ్రేయస్‌తో కలిసి నడుచుకుంటూ వస్తోంది నిత్య........... !!  దారిలో శ్రేయస్ కి ఇష్టమైన ఐస్‌క్రీమ్ కనిపించగానే అది వాడికి కొనిపెట్టి మెల్లగా నడుస్తూ వెళ్తున్నారు........ !! నిత్య పక్కనే నడుస్తున్న రక్ష నిత్య వైపు చూస్తూ అదేంటి నిత్య  మేడమ్ చెప్పగానే మంగళూరుకి షిఫ్ట్ అవ్వడానికి వెంటనే ఒప్పేసుకున్నావు........?? To be honest ఈ ఊరిని వదిలి వెళ్లాలంటే నీకు ఏమాత్రం బాధ గా అనిపించడం లేదా........?? ఫోర్ ఇయర్స్ గా ఈ సిటీ నీకు షెల్టర్ ఇచ్చింది & నీకు ఇక్కడ ఎన్నో కొన్ని మెమోరీస్ ఉంటాయి కదా అలా ఎలా అన్నిటినీ వదిలేసి వెళ్ళాలి అనుకున్నావ్........... ??       నిత్య…

Browse Stories

ప్రేమ దూరమైన తర్వాత 💔

ప్రేమ దూరమైన తర్వాత 💔 – 1

తెగిపోయిన బంధం… విరిగిపోయిన నమ్మకం… దూరమైన రెండు హృదయాలు…!! కాలం మళ్లీ వారిని ఒకే దారిలో నిలబెడితే…..?? గాయపడ్డ మనసులు మళ్లీ కలుస్తాయా……?? క్షమాపణలు ప్రేమగా మారతాయా……..?? విడిపోయిన బంధం మళ్లీ బలమైన అనుబంధంగా మారుతుందా…….?? తెగిపోయిన బంధానికి మళ్లీ ముడి పడుతుందా……?? అదే ప్రేమ దూరమైన తర్వాత  కథ…….!!   ముంబై!! రాత్రి పదకొండు గంటలు.!! ముంబై సిటీ లోని ఒక ప్రైమ్ ఏరియాలో ఉన్న పెద్ద మాన్షన్ కాలింగ్ బెల్ ఒక్కసారిగా మోగింది…….. !! […]

13 min 273 views
ప్రేమ దూరమైన తర్వాత 💔

ప్రేమ దూరమైన తర్వాత 💔 – 2

సాయంత్రం  స్కూల్ అయిపోయాక తన కొడుకు శ్రేయస్‌తో కలిసి నడుచుకుంటూ వస్తోంది నిత్య……….. !!  దారిలో శ్రేయస్ కి ఇష్టమైన ఐస్‌క్రీమ్ కనిపించగానే అది వాడికి కొనిపెట్టి మెల్లగా నడుస్తూ వెళ్తున్నారు…….. !! నిత్య పక్కనే నడుస్తున్న రక్ష నిత్య వైపు చూస్తూ అదేంటి నిత్య  మేడమ్ చెప్పగానే మంగళూరుకి షిఫ్ట్ అవ్వడానికి వెంటనే ఒప్పేసుకున్నావు……..?? To be honest ఈ ఊరిని వదిలి వెళ్లాలంటే నీకు ఏమాత్రం బాధ గా అనిపించడం లేదా……..?? ఫోర్ ఇయర్స్ […]

11 min 153 views
ప్రేమ దూరమైన తర్వాత 💔

ప్రేమ దూరమైన తర్వాత 💔 – 3

రోడ్డుపై వెళ్తున్న ఒక ఆటో వైపు చూసిన అర్జున్ ఒక్కసారిగా షాక్‌ అవుతాడు……… !! నిత్య… నిత్య…….. అని గట్టిగా అరుస్తూ ఆ ఆటో వెనకాలే పిచ్చివాడిలా పరుగెత్తాడు అర్జున్………. !! ఎంత దూరం అర్జున్ అలా పరిగెత్తాడో అతనికే తెలియదు  కాళ్లు సహకరించక, ఆటో కంటికి కనిపించకుండా పోవడంతో ఎగ్జాస్ట్ అయిపోయి రోడ్డుపక్కనే బాధగా కూర్చుండిపోయాడు అర్జున్…….. !! తను అలా హెల్ప్‌లెస్ గా రోడ్డుపై కూర్చోవడం చూసి  అర్జున్ సిస్టర్ సృష్టి షాక్ అవుతూ […]

11 min 131 views
ప్రేమ దూరమైన తర్వాత 💔

ప్రేమ దూరమైన తర్వాత 💔 – 4

వాష్‌రూమ్‌లోని మిర్రర్ ముందు నిలబడి టాప్ నుండి వాటర్ తీసుకుని రెండు చేతులతో ముఖంపై నీళ్లు చల్లుకుంది నిత్య……….. !! చల్లటి నీటి చుక్కలు ఆమె మొహాన్ని తాకుతున్నా గుండెల్లో రగులుతున్న మంట మాత్రం చల్లారలేదు……… !!  అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసుకుంటూ చేతితో నీళ్ళు తుడిచేసుకుంటూ ఛా!! అసలు ఎవరి ఫేస్ అయితే చూడకూడదని అందరినీ అన్నిటినీ వదిలి ఈ ఊరు వచ్చానో ………. !!  అదే వ్యక్తి మళ్లీ నా ముందుకు వచ్చాడు  అదీ […]

16 min 148 views
ప్రేమ దూరమైన తర్వాత 💔

ప్రేమ దూరమైన తర్వాత 💔 – 5

నిత్య అన్న మాటలకు అర్జున్  తట్టుకోలేక తన చేతిలోనే ఉన్న గ్లాస్‌ను గట్టిగా పిడికిలితో బంధించాడు……… !! గ్లాస్ పగిలి గాజు పెంకులు దిగి చేతిని చీల్చి రక్తం కారుతున్నా ఆ గాయం కంటే నిత్య అన్న మాటకే అర్జున్ మనసుని ఎక్కువ గాయ పరుస్తున్నాయి……… !! నిత్య వెళ్ళిన వైపే బాధగా చూస్తూ సృష్టి కి కాల్ చేసి జరిగిన విషయాలన్నీ చెప్పాడు అర్జున్ భట్టాచార్య……. !! అర్జున్ చెప్పేది విన్న సృష్టి చిన్నగా నిట్టూర్చి […]

13 min 151 views
ప్రేమ దూరమైన తర్వాత 💔 Premium

ప్రేమ దూరమైన తర్వాత 💔 – 6

శ్రేయస్ తన కన్న కొడుకే అన్న నిజం తెలిసిన అర్జున్ భట్టాచార్యకు మైండ్ బ్లాక్ అయింది……… !! శ్రేయస్‌ను తన ఒడిలో కూర్చోబెట్టుకుని ఎంతో ఆప్యాయంగా తనకు ముద్దుల వర్షం కురిపిస్తున్న అర్జున్ వైపు నిత్య కోపంగా చూస్తూ…….. !! మీరు ఇక్కడి నుంచి వెళ్లండి అర్జున్ బికాస్ దిస్ ఈజ్ టూ మచ్ ఈ ఒక్కరోజు మేము ఇక్కడ ఉండలేమా ఆ మాత్రానికే మీరు మీ వర్క్స్ ఆపుకుని రావాల్సిన నీడ్ లేదు ……….. !! […]

16 min 184 views
ప్రేమ దూరమైన తర్వాత 💔 Premium

ప్రేమ దూరమైన తర్వాత 💔 – 7

స్కూల్‌లో అందరి ముందూ తనకు, నిత్యకి మధ్య ఉన్నది అందరూ అనుకుంటున్నట్టు పర్సనల్ ఎఫైర్ కాదు …………. !! అది ఒక పవిత్రమైన భార్యాభర్తల సంబంధమని అర్జున్ భట్టాచార్య  చెబుతాడు…………. !! అలా తను  నిత్యని మొదటిసారి చూసిన ఆ మ్యాజికల్ మోమెంట్ ను అతను మనసులోనే గుర్తు చేసుకుంటాడు అర్జున్ భట్టాచార్య……….. !!   మడికేరికి వచ్చిన ఫస్ట్ రోజే ఓంకారేశ్వర టెంపుల్ లో నిత్యని చూసి అర్జున్ భట్టాచార్య స్టన్ అయిపోయాడు …………. !!  […]

13 min 64 views
ప్రేమ దూరమైన తర్వాత 💔 Premium

ప్రేమ దూరమైన తర్వాత 💔 – 8

శ్రీజ ( నిత్య ) బర్త్డే సెలెబ్రేషన్స్ చాలా గ్రాండ్‌గా జరుగుతున్నాయి……… !! లైటింగ్స్, మ్యూజిక్‌తో హాల్ అంతా కోలాహలంగా ఉంది & కరెక్ట్ గా ఆ క్షణంలోనే శ్రీజ, అర్జున్ భట్టాచార్య ఒకరిని ఒకరు చూస్తారు……… !! అర్జున్ ను గుర్రుగా చూస్తున్న శ్రీ దగ్గరకు తన అన్నయ్య వచ్చి అతన్ని శ్రీ కి పరిచయం చేస్తాడు………. !! హేయ్ శ్రీ మీట్ మిస్టర్ అర్జున్ మన కంపెనీలో కొత్తగా జాయిన్ అయ్యాడు………. !! హి […]

12 min 93 views
ప్రేమ దూరమైన తర్వాత 💔 Premium

ప్రేమ దూరమైన తర్వాత 💔 – 9

తనను మిడ్ నైట్ సేఫ్‌గా ఇంటికి తీసుకువచ్చిన  అర్జున్  గురించే శ్రీ ఆలోచిస్తూ మెల్లగా నిద్రలోకి జారుకుంటుంది…….!!       నెక్స్ట్ డే మార్నింగ్ శ్రీ ఎప్పటిలాగే కాలేజీకి వెళ్తుండగా రోడ్డు పక్కన నుంచున్న అర్జున్‌ను చూసి……….. !!  శ్రీ మనసులో తెలియని ఒక స్పార్క్ , తన మొహం లో చిన్న చిరునవ్వు మెరుస్తుంది………. !! కానీ ఆ ఫీలింగ్‌ని బయటకు ఆ ఫీలింగ్ కనిపించనివ్వకుండా సైలెంట్ గా కార్ డ్రైవ్ చేసుకుంటూ అర్జున్ […]

14 min 107 views
ప్రేమ దూరమైన తర్వాత 💔 Premium

ప్రేమ దూరమైన తర్వాత 💔 – 10

  శ్రీ, బిపిన్ ఇద్దరూ చూడ్డానికి ఎంత బాగున్నారో నిజంగా మేడ్ ఫర్ ఈచ్ ఆదర్ లా ఉన్నారు ……… !!  వీళ్లిద్దరి పెయిర్ చాలా పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయింది అంటూ ఇంట్లో పెద్దవాళ్లు మాట్లాడుకోవడం శ్రీ చెవిన పడింది……….. !! ఆ మాటలు వినగానే శ్రీ గుండెల్లో ఒక్కసారిగా ఏదో తెలియని బాధ మొదలైంది………… !! వాళ్లు  మాట్లాడుకున్నవి  మాటలే  అయినా అవి శ్రీ మనసులో మాత్రం చాలా వేదనను రేపాయి……….. !! వాళ్లు […]

14 min 87 views