New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

వేచానయ్య నీకోసం 🤍

17 stories Ongoing Romance Family Drama Love

వేచానయ్య నీకోసం చమట చుక్కలు ముత్యపు జల్లుల్లాగా నేల మీదకి జారిపోతున్నాయి... మరొకవైపు కౌంటింగ్ టైం అయిపోతుంది....ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ కమిషన్ అండర్ లో జరుగుతున్న కాంపిటీషన్ అది.... దేశ విదేశాల నుంచి ఎంతోమంది ప్లేయర్స్ రకరకాల గేమ్స్ లో పాటిస్పేట్ చేయడం కోసం వచ్చారు....నుదుటి మీద పట్టిన చెమట హర్ష్గా తుడిచేసుకుని కాలితో తన కాలి దగ్గర ఉన్న బాల్ ఒక్క తన్ను తన గాని అది వెళ్లి బాస్కెట్లో పడిపోయింది...ఆపోజిట్ టీం కంటే వీళ్ళకి 5 పాయింట్స్ ఎక్కువగా ఉండడంతో వీళ్ళ టీం విన్ అయ్యేసరికి అందరూ అతన్ని ఎత్తుకొని జయజయ ద్వానాలు చేస్తూ ఉంటే అతను పెద్దగా రియాక్ట్ అవ్వకుండా ఫ్రెష్ అవ్వడానికి వెళ్లిపోయాడు....పది నిమిషాల్లోనే స్టైలిష్ డ్రెస్సింగ్ లోకి చేంజ్…

Browse Stories

వేచానయ్య నీకోసం 🤍

వేచానయ్య నీకోసం 🤍 – 1

    వేచానయ్య నీకోసం    చమట చుక్కలు ముత్యపు జల్లుల్లాగా నేల మీదకి జారిపోతున్నాయి… మరొకవైపు కౌంటింగ్ టైం అయిపోతుంది….   ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ కమిషన్ అండర్ లో జరుగుతున్న కాంపిటీషన్ అది…. దేశ విదేశాల నుంచి ఎంతోమంది ప్లేయర్స్ రకరకాల గేమ్స్ లో పాటిస్పేట్ చేయడం కోసం వచ్చారు….   నుదుటి మీద పట్టిన చెమట హర్ష్గా తుడిచేసుకుని కాలితో తన కాలి దగ్గర ఉన్న బాల్ ఒక్క తన్ను తన గాని అది […]

4 min 52 views
వేచానయ్య నీకోసం 🤍

వేచానయ్య నీకోసం 🤍 – 2

Vn 2   గాయత్రి దగ్గర నుంచి కాఫీలు తీసుకున్న పెద్దవాళ్ళు అందరూ “పిల్లకి పెళ్లి వయసు వచ్చింది కదా రామయ్య గారు…. మరి సంబంధాలు ఏమీ చూడటం లేదా… మా కూతురి మరిదికి సంబంధాలు చూస్తున్నారని తెలిసింది… మీకు అభ్యంతరం లేదంటే మా అమ్మాయితో మాట్లాడుతాను” అన్నాడు ఒక పెద్ద మనిషి…   “పెళ్లి సంబంధాలు చూడాలని మాకు కూడా ఉంది వీరయ్య గారు కానీ చిన్నప్పటి నుంచి పల్లెటూర్లోనే పెరిగింది… తల్లిదండ్రులు లేని పిల్ల […]

3 min 43 views
వేచానయ్య నీకోసం 🤍

వేచానయ్య నీకోసం 🤍 – 3

    దాంతో దుర్గమ్మ ఆలోచనలో పడితే “అమ్మాయి చెప్పిన ఆలోచన కూడా బాగుంది… గాయత్రి లేకుండా మనము ఉండలేము తను ఉండలేదు కానీ అలాగని ఊరుకుంటే ఈరోజు లాగే ఎప్పుడు పెళ్లి విషయం వచ్చిన కూడా ఏడుస్తూనే ఉంటుంది…. పెద్దమ్మాయి దగ్గరికి పంపిస్తే సిటీలో ఎలా ఉండాలి ఏంటి అనేది మన కావ్య అమ్మాయి గాయత్రి కి నేర్పిస్తారు” అన్నారు రామయ్య గారు….   “సరేనండి!! మీరు అమ్మాయి ఇంతలా చెబుతున్నారు కాబట్టి అలాగే చేద్దామని” […]

3 min 41 views
వేచానయ్య నీకోసం 🤍

వేచానయ్య నీకోసం 🤍 – 4

కోడలి మాటకి ఇంకా పెద్దావిడ కూడా ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది…   ఆర్యన్ ఫ్రెష్ అయ్యి రావడంతో అతనికి జింజర్ వాటర్ కలిపి ఇవ్వడంతో అది తాగుతూ గార్డెన్లో అటు ఇటు వాకింగ్ చేస్తున్నాడు…   ద్రుడమైన శరీరం, ఈ కాలంలో పదేళ్ల పిల్లలకు కూడా కళ్ళకి అద్దాలు వస్తూ ఉంటే 28 ఏళ్ల వయసులో కూడా అతను కిలోమీటర్ అవతల ఉన్న బోర్డు మీద అక్షరాలని చిటికెలో చదవగలడు….   అతని చేతులు నరాలు […]

3 min 24 views
వేచానయ్య నీకోసం 🤍

వేచానయ్య నీకోసం 🤍 – 5

కోడలి మాటకి ఇంకా పెద్దావిడ కూడా ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది…   ఆర్యన్ ఫ్రెష్ అయ్యి రావడంతో అతనికి జింజర్ వాటర్ కలిపి ఇవ్వడంతో అది తాగుతూ గార్డెన్లో అటు ఇటు వాకింగ్ చేస్తున్నాడు…   ద్రుడమైన శరీరం, ఈ కాలంలో పదేళ్ల పిల్లలకు కూడా కళ్ళకి అద్దాలు వస్తూ ఉంటే 28 ఏళ్ల వయసులో కూడా అతను కిలోమీటర్ అవతల ఉన్న బోర్డు మీద అక్షరాలని చిటికెలో చదవగలడు….   అతని చేతులు నరాలు […]

3 min 23 views