మీ మిద కేస్ ఫైల్ అయ్యింది….సాక్ష్యాలు కూడా ఉన్నాయి సో అందుకే మిమల్ని అరెస్టు చెయ్యడానికి వచ్చాం ” అని చెప్తాడు సీఐ.
ఆ మాటలు విని కంగారుపడుతూ ” నన్ను అరెస్టు చెయ్యడం ఎంటి…? అసలు ప్రూఫ్ ఎలా దొరికింది…? అని ఆలోచిస్తూ ఇప్పుడు అతన్ని అరెస్టు చేస్తారు అని భయంతో ఒనికిపోతూ ఉంటాడు….
అప్పుడే రాజేంద్ర ప్రసాద్ పి ఏ పరమేశం కంగారుగా అక్కడికి వచ్చి అప్పటికే అక్కడ ఉన్న పోలిసులునీ చూసి అక్కడే ఆగిపోతాడు…..
లోపల ఉన్న రాజేంద్ర ప్రసాద్ ఏం చెయ్యాలో అర్ధం కాక ముందు అక్కడ నుంచి తప్పించుకోవాలి అని బాల్కనీ లో నుంచి బయటికి పారిపోతాడు…