New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
Love you forever 💖 – 4

Love you forever 💖 – 4

 

 

ముందు డ్రైవర్ సీట్ లో ఉన్న డ్రైవర్ కి వెనుక ఏం జరుగుతుందో అర్థం అవుతుంది……

 

 

జేష్ఠ ములుగులు , లైట్ గా వినిపిస్తున్న ఏడుపు సౌండ్ బట్టి అతనికి వెనుక రాజేంద్ర ఏం చేస్తున్నాడో అర్ధం అయ్యి “మా సార్ కి 40 ఏళ్లు వచ్చిన ఇంకా మంచి  రసికుడే ” అని అనుకుంటూ నవ్వుతూ ఉంటాడు…

 

 

అలా అరగంటలో ఒక పెద్ద బంగ్లా ముందు ఆగుతుంది కార్…కార్ ఆగగానే ఆ డ్రైవ్ కార్ దిగి వెళ్ళిపోతాడు…

 

 

బ్యాక్ సీట్ లో ఉన్న రాజేంద్ర కార్ లో అతని పని అతను స్టార్ చేశాడు. జేష్ఠ చాల ట్రై చేస్తుంది కానీ ఏమీ చెయ్యలేక రాజేంద్ర చేసే గాయల వల్ల నొప్పి కి అరుస్తూ ఏడుస్తూ ఉంటుంది.

 

 

 

వాళ్ళు ఇంటికి వచ్చారు అని అర్థం అయ్యి జేష్ఠ నీ బలవంతంగా కార్ దింపి , బలవంతంగా జైస్ట రెక్క పట్టుకొని అతని బెడ్ రూంలోకి లాక్కొని వెళ్తూ ఉంటాడు రాజేంద్ర.

 

 

 

అక్కడే పని చేసే పని మనుషులు ఇద్దరు ఏడుస్తున్న  జేష్ఠ నీ బలవంతంగా లాక్కొని వెళ్తున్న రాజేంద్ర ప్రసాద్ నీ చూసి , భయం ప్లస్ బాధగా చూస్తూ ఉంటారు కిచెన్ లో నుంచి….

 

 

 

రాజేంద్ర అలా జేష్ఠ నీ పైన ఉన్న అతని రూం లోకి లాక్కొని వెళ్లి , డోర్ వేసేసుకున్న తర్వాత కింద ఉన్న పని మనుషులు ఇద్దరు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు….

 

 

పాపం ఆ అమ్మాయి…… ఈ రాక్షసుడు ( రాజేంద్ర ప్రసాద్)  కామ దాహానికి బలి అవ్వబోతుంది.

 

 

అయినా ఆ రాక్షసుడు కి అది ఏమి పైశాచిక ఆనందం ఏంటో……..ఎవరు అయిన  వాడు చేసే బాధకి భరించలేక అరుస్తూ ఉంటే ఇంకా ఎక్కువగా రెచ్చిపోతూ వాడు మనిషి అని విషయం మరిచిపోయి మృగంలా ప్రవర్తిస్తాడు…

 

 

పాపం ఈ రాక్షసుడు చేతిలో నరకం అనుభవించలేక వీడి ముందు భార్య జానకమ్మ గారు వీడిని వదిలేసి ఇంట్లో నుంచి పారిపోయారు…

 

 

 

పాపం ఆ జానకమ్మ నీ కూడా ఎంత టార్చర్ చేసేవాడు….ఎప్పుడు చూసినా ఆ యమ్మ ఒంటి మిద ఈ రాక్షసుడు చేసిన గాయాలు పచ్చి పుండ్లు లాగ కనిపిస్తూనే ఉండేవి…

 

 

 

ఆయమ్మ ఒంటి నిండా పంటి గాట్లు , గోటి గురుతులే ఉండేయి…..ఆయమ్మ ఒంటి మిద ఈ రాక్షసుడు చేసిన గుర్తులు కనిపించని రోజు అంటూ లేదు….

 

 

 

అయ్యమ్మ కాబట్టి ఈ రాక్షసుణ్ణి పది ఏళ్లు భరించింది… అదే వేరే ఎవరు అయిన అయ్యి ఉంటే ఆ రాక్షసుడు పెట్టే నరకానికి ఎప్పుడో వాడిని అన్నంలో విషం పెట్టీ చంపేసేది…

 

 

 

పాపం ఆయమ్మ వీడిని పెళ్లి చేసుకొని ఇక్కడికి వచ్చిన రోజు నుంచి  ఏ ఒక్క రోజు కూడా  సుఖంగా ఉన్నది లేదు…..ఇంత ఆస్తి ఉండి కూడా ఆ రాక్షసుడు కామానికి బలి కాక తప్పేది కాదు….

 

 

 

భరించి భరించి విసిగిపోయి ఆ జానకమ్మ ఇంట్లో నుంచి పారిపోయి మంచి పని చేసింది … అనుకునే లోపు పాపం ఈ వయసులో వాడి కోరికలు ఇంకా తీరక……

 

 

 

బుట్ట బొమ్మలాంటి ఈ అమ్మాయి ( జేష్ఠ  ) నీ  రెండో పెళ్లి చేసుకొని , ఆ జానకమ్మ కంటే ఇంకా ఎక్కువ టార్చర్ చేసేలా ఉన్నాడు ముదనష్టపు వెధవ.

 

 

 

అయినా ఆ రాక్షసుడికి ఆ నీచమైన బుద్ధి ఏంటో నాకు అర్ధం కావడం లేదు….. కట్టుకున్న భార్య నీ కూడా ఇష్టంగా దగ్గరికి తీసుకోకుండా ఆమెని బలవంతం ( రేప్) చేస్తున్నట్టు అనుభవించడం ఏంటో…? చి ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారా ఈ ప్రపంచంలోఅని కన్నీళ్లు పెట్టుకుంటు…

 

 

 

చి…… ఇలాంటి నీచులు కూడా ఉన్నారు అని నాకు ఈ రాక్షసుణ్ణి చూసిన తర్వాత అర్ధం అయ్యింది ” అని మాట్లాడుతూ వుండగానే , బయట  మళ్ళీ ఏదో కార్ వచ్చిన సౌండ్ వినిపించే సరికి .. అక్కడ నుంచి ఆ ఇద్దరు పని మనుషులు కిచెన్ లోకి వెళ్ళిపోయారు భయంతో .

 

 

 

……………………..

 

 

 

పూర్నివ్ బాధగా icu రూం లోకి వెళ్లి బెడ్ మిద ఉన్న మౌని నీ చూసి కళ్ళల్లో నీళ్ళు తిరుగుతూ ఉంటే వాటిని బయటికి రానివ్వకుండా కష్టంగా కంట్రోల్ చేసుకుంటూ ఆమె బెడ్ దగ్గరికి వెళ్లి మౌని చేతిని అతని చేతిలోకి తీసుకొని 

 

 

 

ఒక్క నిమిషం కళ్ళు మూసుకుని తెరిచి ” నన్ను వదిలేసి ఎలా వెళ్ళిపోయావ్ రా….! నువ్వు లేకుండా నేను ఎలా ఉండాలి…? అని పూర్నివ్ మాట్లాడుతూ ఉండగా అతని తల మిద ఉన్న తమల పాకు మౌని  నీ పట్టుకున్న అతని చేతి మిద పడుతుంది.

 

 

 

పూర్నివ్ ఆ ఆకు నీ అయోమయంగా చూస్తూ ఆ తమక పాకు నీ చేతిలోకి తీసుకొని చూస్తూ ఉండగా అతనికి జేష్ఠ గుర్తు వస్తుంది…

 

 

………..

 

ఆ రాజేంద్ర ప్రసాద్ కేరక్టర్ గురించి పని మనుషులు మాట్లాడుకున్న దాన్ని బట్టి ఇప్పుడు వాడు జేష్ఠ నీ ఏం చేస్తాడో ఊహించుకుంటూ ఉంటే 😵😵😵…

 

 

మై అభిప్రాయం కామెంట్ చేసి చెప్పండి…

 

 

To be continued….