రేపటి వరకు టైం ఉంది అనుకున్నా జనని కి ఇప్పుడే రానా తనని తన సొంతం చేసుకోవాలనుకుంటున్నాడు అని అర్థమవుతూ ఉంటే భయంగా భర్త వైపు చూస్తూ ఉంది
రానా మాత్రం అసలు జనని ని కేర్ చేయకుండా తనని మంచం మీదకి చేర్చి తన మీదకి చేరిపోయాడు
అందంగా అదురుతున్న జననీ పెదాలను అందుకున్నాడు రానా
ఇద్దరికీ ఇది కొత్తగా ఉన్న జనని పెదాలలోని మకరందాన్ని జుర్రుకుంటూ ఉన్నాడు రానా
రానా పెడుతున్న ముద్దుకి తనకి తెలియకుండానే రానా జుట్టులోకి వెళ్ళిపోనిచ్చి జుట్టుని గట్టిగా పట్టుకొని ఆ ముద్దుకి తన పూర్తి సహకారాన్ని అందిస్తుంది జనని