నందు విడిపించుకొవాలి అని ప్రయత్నిస్తున్న విక్రమ్ వదలడం లేదు
ప్లీజ్ నన్ను వదలండి నేను వెళ్ళాలి అని అంటుంది నందు…..
విక్రమ్ నందు ని ఇంకా గట్టిగా హగ్ చేసుకుని….నిన్ను నేను ఎప్పటికీ వదలను
ఎవరండీ మీరు ఏం మాట్లాడుతున్నారు ప్లీజ్ వదులుతారా లేదా అని ఇంకా కొంచెం గట్టిగా అంటుంది నందు….
నందు చెవి దగ్గర కంటూ తన పెదవులను తీసుకెళ్లి విక్రమ్
చిన్నగా మాట్లాడుతూ నేను నిన్ను చాలా మిస్సయ్యానూ నన్ను వదిలి ఎలా వెళ్ళిపోయావు నేను నీకు గుర్తుకు రాలేదా అని భావద్వేగంగా ప్రేమగా మాట్లాడుతాడు…..