New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
Villan – 18
Villan Premium 17 min read

Villan – 18

విక్రమ్ కన్నా ముందుగా దివ్య మాలిని రూమ్ దగ్గరగా ఉన్నారు కాబట్టి ముందుగా దివ్య మాలిని రూమ్ లోపలికి వెళ్తారు….

 

నందు కళ్ళు తెరిచి నెమ్మదిగా టేబుల్ మీద కూర్చుంది నందు కి అర్థం కావడం లేదు తను ఎందుకిలా ఇక్కడ ఉంది అని…

 

దివ్య నందు పక్కన ఉంటుంది 

 

దివ్య ఆనందంగా నందు నీకు ఏమీ కాలేదు కదా నీకోసం ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా అని కంగారుగా భుజం పట్టుకుని మాట్లాడుతూ ఉంటుంది దివ్య….

 

మాలిని కూడా దగ్గరికి వచ్చి ఏమ్మా నందు నీకు ఎలా ఉంది అని ప్రేమగా తల మీద చేయి వేసి అడుగుతుంది….

 

హా ఆంటీ నేను బాగానే ఉన్నాను కానీ మీరు ఎందుకు అంత కంగారు పడుతున్నారు…

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue