వైషు ప్రాక్టికల్స్ చేస్తూ కాలేజీలో బిజీగా ఉంటుంది అప్పుడే అక్కడి వాళ్ళ సార్ వచ్చి అమ్మ వైష్ణవి…
నిన్ను ప్రిన్సిపాల్ సార్ పిలుస్తున్నారు ఒకసారి ప్రిన్సిపాల్ రూమ్ కి వెళ్ళాము అని అంటాడు…
అలాగే మనసా నిన్ను కూడా పిలుస్తున్నారు అని ఆ సార్ వెళ్ళిపోతారు
ఇద్దరు ఒక్కరే మొహాలు చూసుకుని
క్లాస్ రూమ్ నుండి బయటకు నడుస్తూ అసలు ఏమైంది
ప్రిన్సిపల్ సార్ నిన్ను నన్ను ఎందుకు పిలుస్తున్నారు అని టెన్షన్గా అంటుంది మానస..