New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
Villan – 16
Villan Premium 21 min read

Villan – 16

 

విక్రమ్, నందు బిల్డర్స్ మీటింగ్ అసోసియేషన్‌కి బయలుదేరుతారు.

 

విక్రమ్ కారు డ్రైవ్ చేస్తూ ఉంటాడు. అతని ముఖంలో ఎప్పటిలాగే కోపం కనిపిస్తోంది. 

 

ఒక్క మాట కూడా మాట్లాడకుండా, తన ఆలోచనల్లో తాను ఉంటూ వేగంగా కారు నడుపుతుంటాడు.

 

పక్కనే కూర్చున్న నందు మాత్రం భయంగానే విక్రమ్ వైపు చూస్తూ ఉంటుంది. 

 

అతని ముఖంలో కోపాన్ని చూసి ఏం మాట్లాడాలో అర్థం కాక మౌనంగా ఉండిపోతుంది.

 

విక్రమ్ సార్ ఎప్పుడూ ఇలాగే కోపంగా ఉంటారా? అసలు నవ్వరా ఏంటి? అని మనసులోనే అనుకుంటుంది నందు.

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue