New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
అజేయ – 7
అజేయ Premium 3 min read

అజేయ – 7

        **   అజేయ  –   7 **

 

 

 

 

అక్కడ అందరిలో కూర్చున్న  ప్రొఫెసర్ కార్లిసన్ తన రీడింగ్ గ్లాసెస్ సర్దుకుంటూ రాఘవ్ వైపు చాలా ఆసక్తిగా చూశాడు.. 

 

అతనికి మెంటర్ గా.. అతను సాధించిన ఎన్నో విషయాలకు ఆయన ఒక మార్గదర్శి.. 

 

అలాంటి ఆయన కి రాఘవ్ కి వస్తున్న ఆ డ్రీం గురించి ఎంత వరకు తెలిసి ఉంటుంది..??

 

రాఘవ్ ప్రెజెంటేషన్ ఇస్తున్న తీరు ఒక లెక్చర్‌లా లేదు, ఒక అన్‌సోల్వ్డ్ మిస్టరీ క్రైమ్ సీన్‌ని డీకోడ్ చేస్తున్న థ్రిల్లర్‌లా ఉంది..

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue