New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
అన్వాంటెడ్ లవ్ – 58

అన్వాంటెడ్ లవ్ – 58

పార్కింగ్ ఏరియా నుండి కార్ తీసి రోడ్ మీదకి వచ్చే సరికి స్వర్ణ కార్ మాయం అయింది… ఛ! మిస్ అయిందే ఎలా ఇప్పుడు అని తన లవర్ దగ్గర నుండి కాల్ వస్తుంటే కాల్ లిఫ్ట్ చేసి బేబీ ఈ రోజు నేను పికప్ చేసుకోలేనురా నువ్వు క్యాబ్ బుక్ చేసుకొని రూమ్ కి వెళ్ళిపో… నేను మళ్ళీ కాల్ చేస్తా లవ్ యూ అనడం తో… బేబీ ఆర్ యూ ఓకే అని అడిగింది ఆ అమ్మాయ్ అనుమానంగా… 

 

 

నాట్ ఓకే బేబీ!! కాల్ యూ లేటర్ అని కాల్ కట్  చేసిన సన్నీ స్వర్ణ అడ్రస్ ఎలా తెలుసుకోవాలి అని ఓ నడుము మీద వేసుకొని మరో చేత్తో తల వెనక కొట్టుకుంటుండగా సీసీ కామ్స్ కనిపించి ఎక్కడ లేని సంతోషంతో తనకి తెలిసిన ఓ ఫ్రెండ్ కి కాల్ చేసి సీసీ పుటేజ్ చెక్ చేయడానికి పర్మిషన్ తీసుకోమని చెప్పాడు…

 

 

దగ్గర్లోని కంట్రోల్ రూమ్ కి వెళ్లి ఆ పర్మిషన్ లెటర్ మొబైల్ లో చూపించగానే వాళ్లు పుటేజ్ చూపించారు…

 

 

సన్నీ రెస్టారెంట్ అడ్రస్ చెప్పి తను దిగిన కార్ ని చూపించి ఈ కార్ అక్కడి నుండి స్టార్ట్ అయ్యి ఏ ఏ క్యామ్స్ దాటుకుంటూ వెళ్లి ఎక్కడ ఆగిందో పర్ఫెక్ట్ గా చూపిస్తుంటే తల పట్టుకున్నాడు సన్నీ…

 

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue