New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
కలియుగ మ(మా)యసభ – 55

కలియుగ మ(మా)యసభ – 55

“మీరు నైట్ డిన్నర్ కి వస్తారా మా ఇంటికి, అంటే..! ఆంటీ మీరు 11, 12 కి వస్తారు ఇంటికి,వాడి మీద ఆశలు పెట్టుకోవద్దు అని చెప్పింది.” అని అంది తలదించుకుంటూ వేద.

 

 

 

రఘురామయ్య వేద శౌర్య మాటలు వింటున్నాడు, వేద తల కిందకి దించుకోవడం డైరెక్ట్ గా శౌర్య కళ్ళల్లోకి చూసి మాట్లాడలేకపోవడం గమనిస్తూనే ఉన్నాడు.

 

 

 

“ఇప్పుడు అనుని కాసేపు వదలడానికి మీరు డిన్నర్ డిమాండ్ చేస్తున్నారా..?” అని నవ్వుతూ అడిగాడు శౌర్య.

 

 

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue