New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
నా గమ్యం నీవే – 20

నా గమ్యం నీవే – 20

 

నెక్స్ట్ డే భావన ఫ్రెష్ అయ్యి కిందకి వస్తుంది

అప్పటి ఎవరి పనుల్లో వాళ్ళు బీసి అయిపోయారు

భావన వోచి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని తనే పట్టుకుంటుంది

అప్పుడే కిచెన్ నుండి వచ్చిన దేవి గారు అది చూసి
నువ్వు కూర్చొ రా నేను పెడతా నీకు అని చైర్ కూర్చొ పెడతారు
టిఫిన్ ఓడించి పక్కనే ఉన్న చైర్ లో కూర్చుంటాడు

భావన నిన్ను ఒక విషయం అడగాలి

చేపండి అత్తయ్య

అదీ నీకు 16 రోజులకు తాళి మార్చాలి కదా
కానీ అప్పుడు పరిస్థితి వేరు
ఇప్పుడు నువ్వు కొంచం పర్లేదు కదా
వాడిని అడిగితే నిన్ను అడగమను చెప్పాడు
నీకు ఒకే నా

మీ ఇష్టం అత్తయ్య

నా బంగారం నాకు తెలుసు నువ్వు ఓపుకుంటావ్ అని

సరే నేను భవ్య షాపింగ్ కి వెళ్తాం
నిన్ను తీసుకుని వెళ్దాం అనుకున్న నీ హెల్త్
ఇంకా సెట్ అవలేదు అని
రేపు వరుణ్ నీ ఇంట్లో ఉందామని చెప్తా
వాడికి వీడియో కాల్ చేస్తా
నీకు ఏం కావాలో సెలెక్ట్ చేసుకో ఒకే నా

సరే అత్తయ్య

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue