పాపం రా పిచ్చి ది రా అప్పుడు ఏడవదు ఇప్పుడు ఎలా చూస్తుంటే ఏదో లా ఉంది రా
ఆ మాట విన్న తరువాత శివ కి కూడా బాధ గా అనిపించి నా వాళ్ళ చాలా మాటలు పడుతునావ్ అని అనుకుంటాడు
అమ్మ నాకు చిన పని ఉంది మన ఇంటికి పక్క అత్త వాళ్ళు ఉన్నారు వాళ్ళతో వెళ్ళు నేను వస్తా అని బండి తీసుకొని బయలుదేరతాడు
అప్పటికి కల్యాణి వాళ్ళ ఆటో ఊరికి మొదలవుతుంది
మావయ్య దాని వెనకాలే బయలుదేరాడు
కళ్యాణి ఏదో ఆలోచనలో మునిగిపోయింది బయటికి ఆటో నుంచి బయటకి