రూప తన గొంతు పట్టుకొని దగ్గుతూ ఉంటే … అది చూసి “అప్పుడే అయిపోలేదు బేబీ ఇంకా ఉంది ” అంటూ మళ్ళీ రూప దగ్గరికి కన్నింగ నవ్వుతూ వెళ్తూ ఉంటాడు ఆర్య.
ఆర్య స్మైల్ చూసి రూప వెన్నులో వణుకు పుడుతూ ఉంటుంది. భయంతో గుటకలు మింగుతూ బిక్కు బిక్కుమంటూ భయంగా ఆర్య నీ చూస్తూ ఉంటే … ఆర్య మాత్రం రూప నీ చూస్తూ కన్నింగ నవ్వు నవ్వుతూ తన దగ్గరికి వెళ్లి …
రూప నడుము చుట్టూ చెయ్యి బిగించి తనని ఎత్తి బెడ్ మిద వేసి … అతను ఆమె మీదకు చేరి పోయి … రూప అటు ఇటూ కదలకుండా రూప చేతులు అతని చేతితో లాక్ చేసి ….
రూప కాళ్ళని అతని కాళ్ళ కింద నొక్కి పెట్టీ … అతని చేతిలో ఉన్న టాటూ మార్కర్ తో రూప చెస్ట్ దగ్గర ఏదో టాటూ వేస్తూ ఉంటాడు.