New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
అజేయ – 49
అజేయ Premium 6 min read

అజేయ – 49

   **   అజేయ  –   49  **

 

 

కానీ అక్కడ వుంది.. యుగాలా నాటి అతడి ప్రేమ..

అతడి ఊపిరి.. ఎప్పుడు అయితే సియా నే తన యువరాణి అని అతడి తనువు ఇంకా మనసు గుర్తించాయో..

 

అప్పుడే సియా అతడి ఆయువు అయిపొయింది.. ఆమె కోపాన్ని కూడా ఇష్టం గా భరించేలా మార్చేసింది అతడిని..

 

రాఘవ్..” మిస్ సియా, ఒక్క నిమిషం మి కోపం పక్కన పెట్టి వినండి.. అని అంటూ..హోటల్ రిసెప్షన్ డెస్క్ దగ్గర నేను నా రూమ్ చెక్ ఇన్ చేస్తుంటే..

 

సడెన్ గా పవర్ ఆఫ్ అయింది.. నేను బ్యాగ్ నీ అక్కడే సోఫా లో పెట్టాను..పవర్ కట్ వల్ల  అప్పటికే అక్కడ అంతా చీకటిగానే ఉంది అని అంటూ..బ్యాగ్ కోసం నేను మళ్ళీ వెనక్కి కూడా వచ్చాను అని అంటూ..

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue