** అజేయ – 50 **
ఇప్పుడు ఈ క్షణం కూడా నిన్ను చూడగానే నా గుండెల్లో పుడుతున్న ఈ ప్రేమ, ఈ భయం.. వీటన్నింటికీ కారణం ఆ పాత జన్మల బంధమేనా?
కానీ ఈ వింత విషయాలన్నీ నాలో నేనే దాచుకోవాలి..అని అనుకుంటూ..నన్ను నేను నీకు దగ్గర గా వెళ్లకుండా కంట్రోల్ చేసుకోవడానికి..
నీ మీద కోపం నటిస్తూ.. నిన్ను క్వశ్చన్ చేస్తే.. నువ్వు రివర్స్ లో నన్ను క్వశ్చన్ చేస్తున్నావ్ అని అనుకుంటుంది..
రాఘవ్ నీ సూటిగా చూస్తూ.. హేయ్ మిస్టర్ నేను నిన్ను అడిగితే నువ్వు నన్ను అడుగుతున్నావా..