New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
అజేయ – 48
అజేయ Premium 6 min read

అజేయ – 48

            **   అజేయ  –   48**

 

 

రాఘవ్ సియా కళ్ళలో తెలుస్తున్న ఆశ్చర్యాన్ని చూస్తూనే..”యెస్, ఐ యామ్ రాఘవ్… అండ్ యూ… సియా..ద మోడ్రన్ ఆర్టిస్ట్ హూ ఈజ్ షేకింగ్ హైదరాబాద్ విత్ హర్ పెయింటింగ్స్.. రైట్ “

 

హ్మ్మ్.. నేను రాఘవ్ నే.. నువ్వు..ఫేమస్ హైదరాబాద్ మోడర్న్ ఆర్టిస్ట్ సియా నే కదా.. అని అడుగుతాడు.. చిన్న నవ్వుతో..

 

అతని పెదవుల మీద నిలిచి నిలవని అతని నవ్వు ఆమెని సమ్మోహితురాలిని చేస్తుంటే.. అతడి నవ్వునే చూస్తున్న..

 

సియా.. మనసులో..నేను కేవలం పెయింటింగ్స్ మాత్రమే వేయడం లేదు రాఘవా.. నేను గీసే ప్రతి బొమ్మ వెనుక, నా ప్రతి కల వెనుక… నీ ఈ ముఖం ఉంది.. అని అనుకుంటుంది….

 

సియా మాటలు విన్నట్టు గానే..  ఆమె వైపు ఒక అడుగు ముందుకు వేశాడు రాఘవ్.. అతని కళ్లల్లో ఒక వింతైన, తిక్షణత కనిపిస్తుంది..

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue