New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
అజేయ – 51
అజేయ Premium 6 min read

అజేయ – 51

          **   అజేయ  –   51 **

 

 

ఆ కోడ్ యొక్క అసలైన అర్ధం బయటకు వచ్చింది. ఆ పెయింటింగ్ లో సియా గీసిన ఆ రాళ్ల అమరిక… అహోబిలం అడవి లోపల ఉన్న ‘నవ నరసింహ’ ఆలయాలలోని ఒక సీక్రెట్ బేస్‌మెంట్ గుడికి వెళ్లే ఒక నక్షత్రాల మ్యాప్.. అని అర్థం అవ్వగానే..

 

రాఘవ్..” ఓ..మై గాడ్… సియా.. నీకు  తెలియకుండానే నీ చేతులు ఈ అండర్ గ్రౌండ్ టెంపుల్ యొక్క లాక్ ఓపెన్ చేసే రూట్ మ్యాప్ ని గీసేశాయి! 

 

నీ  సబ్‌కాన్షియస్ మైండ్ లో ఆ 800 ఏళ్ల నాటి సామ్రాజ్యపు పూర్తి మ్యాప్ లోడ్ అయి ఉంది,” అని అనుకున్నాడు రాఘవ్ ..

 

అతని మెదడులో ఉత్కంఠ తారా స్థాయికి చేరుకుంది.

ఇప్పుడు సియా కేవలం తన గత జన్మ ప్రేమికురాలే కాదు…

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue