** అజేయ – 97 **
రాఘవ్ ని లాక్ చేసాం అనే ఆనందం లో..”హా… చూశావా రాఘవ్!” అని అంటూ..విక్రమ్ నవ్వుతూ వెనుక నుంచి ముందుకు వచ్చాడు…
” నువ్వు చీకటిలో నక్కలా దాక్కుని దాడి చేయడం చాలా తేలిక.. అనుకున్నావ్ రైట్..కానీ ఇది వెలుగు! నీ చుట్టూ ఉన్నది.. వెల్ ట్రైన్డ్ కామాండోస్..
ఇంకా వారి చేతుల్లో వున్నవి అడ్వాన్స్డ్ రైఫైల్స్ బుల్లెట్లును అన్ని ఒకేసారి నీ బాడీలోకి దింపితే … నీ ఈ రాయల్ బ్లడ్, రాజసం ఈ కబుర్లు అన్నీ కూడా మట్టిలో కలిసిపోతాయి!” అని అంటాడు..
విక్రమ్ మాటలకి రాఘవ్ పెదవులపై కార్నర్ స్మైల్ వచ్చింది..
రాఘవ్ తన తలను నెమ్మదిగా పక్కకు తిప్పి, విక్రమ్‌వైపు చూస్తూ..