తననే క్యూరియస్ గా చూస్తున్న ఉదయ్ తో ఒక పర్సన్ గా కళ్ళ ముందు ఇలా ఏదైనా వేస్ట్ అవుతుంటే రెస్పాండ్ అవ్వకుండా ఉండలేను.
ప్లీజ్ సర్ ఇక్కడ నాకు ఎవరు తెలియదు. మీకు తెలుసు కదా చెప్పి చేయించండి. కరెంటు వేస్ట్ అవుతుంది సార్ అని రిక్వెస్ట్ చేసి సార్ దగ్గరికి వెళ్తాను అని కదిలింది.
వెయిట్, సార్ కి డ్రెస్సింగ్ చేస్తున్నారు ఫైవ్ మినిట్స్ వెయిట్ చేయ్ అనడంతో హాల్లోనే కూర్చుంది చైత్ర.
ఈలోపు హౌస్ కీపింగ్ వాళ్ళని పిలిచి లైట్స్ ఆఫ్ చేయించిన ఉదయ్ తనతో రమ్మని చైత్రను ప్రతాప్ వర్మ రూమ్ కి తీసుకువెళ్లాడు.