కాలమే మనకి కొన్ని అలవాటు చేస్తుందని సింపతి చూపిస్తూనే నీకు ఇంటి వర్క్ లో ఎవరు హెల్ప్ చేస్తారని చైత్ర గురించి తెలుసుకోవడానికే మళ్లీ ప్రశ్నించాడు.
అవసరం ఎటువంటి మనిషినైనా అనిగిమనిగి ఉండేలా చేస్తుంది.
అటువంటి అవసరం లేదా బలహీనత చైత్ర కు ఉంటే అది తనకి ప్లస్ పాయింట్ అని ప్రతాప్ వర్మ ఆలోచన.
ఆ అవసరాన్ని లేదా వీక్ నెస్ ని అడ్డు పెట్టుకొని ఇప్పుడు సొసైటీ లో కంపెనీ మీద, తన కొడుకు మీద ఉన్నా రీమార్క్స్ ని క్లియర్ చేయాలి.