New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
చిత్రలేఖ – 7
చిత్రలేఖ Premium 5 min read

చిత్రలేఖ – 7

“అసలు ఆవిడ ఎవరో, ఆ పాపను ఎందుకు అలా తీసుకెళ్తుందో నాకు అర్థం కాలేదు. ఆ పాప ఏదో చెప్పాలని ప్రయత్నిస్తోంది. కానీ ఆవిడ వల్ల చెప్పలేకపోతోంది అనిపించింది. అందుకే నాకు గుర్తున్న మాటలన్నీ ఇలా రాశాను.” అంటూ చేతిలోని పేపర్ వైపు చూసింది.

 

ఆ గదిలో ఒక్కసారిగా నిశ్శబ్దం అలుముకుంది.

 

ఒక చిన్నారి మరణం వెనుక ఏదో రహస్యం ఉందని, తన తల్లికి ఆ నిజం తెలియజేయాలని ఆరాటపడుతోందని ఇప్పుడు అందరికీ అర్థమైంది.

 

కానీ ఆ చిన్నారి ఎవరు?

 

ఆమె మరణానికి కారణం ఎవరు?

 

చిత్ర కలలో కనిపించిన ఆ మహిళ ఎవరు?

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue