New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
డియర్❤️‍🔥బీస్ట్ – 4

డియర్❤️‍🔥బీస్ట్ – 4

 

 

 

ఇది లేదు అని చెప్పడానికి వీలు లేని విధంగా తమ స్టేటస్ ఇంకా కుటుంబ సంతోషం తెలిసే విధంగా ప్రతి ఒక్కటి ఏర్పాటు చేశాడు వినోద్ మెహతా.

 

ఫంక్షన్ మొత్తం ఒక ఎత్తు అయితే రుద్ర ఒక్కడే ఒక ఎత్తు.

 

నవ దంపతులు అయిన వేద్ నేహాలతో సరి సమానమైన అట్రాక్షన్ రుద్ర సొంతం.

 

 

పెళ్లి కాని ఆడపిల్లల గుండెల్లో ముల్లులా గుచ్చుతున్న రుద్ర అందానికి అల్లాడిపోతున్నారు పాపం. 

 

 

 

 

అక్కడికి కొంతమంది ధైర్యం చేసి డైరెక్ట్ ప్రపోజ్ చేస్తున్న నాట్ ఇంట్రెస్టడ్ అని సింగల్ వర్డ్ తో కట్ చేసేస్తున్నాడు రుద్ర.

 

బావ గారికి మంచి డిమాండ్ ఉంది. ఆ లక్కీ గర్ల్ ఎవరో అని నేహ కూడా తనవంతు క్యూరియాసిటీ చూపిస్తూనే ఉంది.

 

 

 

 

అపర ప్రవరాఖ్యుడి కన్నా దారుణంగా ఉన్నావేంట్రా.. ఇంతమంది అందమైన భామలలో ఏ ఒక్క బామ కూడా వాడి గుండెల్లో గంటా కొట్టడం లేదా..?? అని పరిచయం చేయమని విసిగిస్తున్న అమ్మాయిలని విడిపించుకుని వచ్చి రుద్ర మీద కయ్యమన్నాడు శిఖర్. 

 

 

 

 

గుడిలో గంట కొట్టడానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది. ఇక్కడ ఉన్న సుందరాంగుల్లో ఆ పద్ధతి మిస్సింగ్.  ఇదంతా అట్రాక్షన్ అండ్ ఇన్ఫచ్యుయేషన్.

 

ఆడపిల్ల మీద పడగానే మొగేది గుండెల్లో గంట కాదు, హార్మోన్స్ లో హీట్ సైరన్.  దానికి పెళ్లితో పని ఏంట్రా, కం..?? అంటూ కపుల్స్ గా డాన్స్ చేస్తున్న పోడియం నుంచి శిఖర్ ని తీసుకుని డ్రింక్ సెక్షన్ కి వచ్చాడు రుద్ర. 

 

 

 

 

నువ్వు ఇంత ప్రాక్టికల్ గా ఉంటే కష్టం రా అంటూ డ్రింక్ అందించాడు శిఖర్. 

 

నాకు నచ్చిన అమ్మాయి దొరికినప్పుడు ఈ గుండెల్లో గంట మోగుతుంది అప్పుడు ఎవ్వరూ ఆపిన ఈవెన్ ఆ అమ్మాయి ఆపిన ఆగేది లేదు అని తేల్చి చెప్పి డ్రింక్ ఫినిష్ చేశాడు రుద్ర.

 

 

 

 

వీళ్ళిద్దరి డిస్కషన్ వింటున్న ఒక బ్యూటిఫుల్ లేడీ దగ్గరికి వచ్చి రుద్ర కి ప్రపోజ్ చేసింది. 

 

నాట్ ఇంట్రెస్ట్ అని సేమ్ ఆన్సర్ ఇచ్చాడు.

 

అట్లీస్ట్ కంపెనీ ఓకే కదా అంటూ నిజాయితీగా అడిగిన తన జెన్యూన్ రెస్పాన్స్ కి రుద్ర ఓకే అన్నాడు.

 

సారా అని తనని పరిచయం చేసుకొని తన గురించి చెప్తూ వాళ్లతో కలిసి డ్రింక్ కంటిన్యూ చేసింది.

 

 

 

 

కాసేపటికి తల్లి నుంచి వస్తున్న కాల్ అటెండ్ అవుతూ పక్కకు వెళ్ళాడు శిఖర్.

 

తిరిగి వచ్చేసరికి రుద్ర , సారా ఇద్దరు లేరు.

 

ఇంతలో ఎక్కడికి వెళ్లాడు అని రుద్ర కి కాల్ ట్రై చేస్తే ఫోన్ రింగ్ అవుతుంది కానీ ఆన్సర్ లేదు.

 

 

బిజీ వర్క్ లో ఉంటాడు అని లైట్ తీసుకున్న శిఖర్ తిరిగి ఫ్యామిలీతో జాయిన్ అయ్యాడు.

 

 

 

 

అదే రిసార్ట్ ఒక కార్నర్ రూమ్లో కన్నీళ్లతో అర్థం నగ్నంగా ఫ్లోర్ మీద పడి ఉంది సారా.

 

జరిగిన పెనుగులాటకి గుర్తుగా తన ఒంటినిండా వేలిముద్రల గుర్తులు ఎర్రబెట్టి కనిపిస్తున్నాయి, జరిగిన బల ప్రయోగంతో పూర్తిగా కలిసిపోయిన తన ముఖం చెమటలు కన్నీళ్లు కలిపి కక్కుతుంది.

 

తన ఎదురుగా ఎర్రటి కళ్ళతో రుద్ర.

 

 

 

 

మధ ఉన్మాదంతో ఊగిపోతూ సారా ను కబళించడానికి వేడెక్కిన కోడె త్రాచులా ఊపిరి బుసలు కొడుతూ ఒక్కొక్కటిగా తన ఒంటి మీద బట్టలు తీస్తున్నాడు.

 

కామద్రేకంతో వేడెక్కి ఉన్న రుద్ర ముందు తన బలం పనికిరాదని అప్పటికే గ్రహించి కన్నీళ్లతో అర్థిస్తుంది సారా.

 

 

 

 

అందరిలో మంచిగా కనిపించే నీలో ఇటువంటి రాక్షసుడు ఉన్నాడని అస్సలు అనుకోలేదు. 

 

ప్లీజ్ నన్ను వదిలేయ్, నా జీవితం నాశనం చేయొద్దు.

 

నువ్వు అనుకుంటున్న అటువంటి అమ్మాయిని కాదు నేను. పెళ్లి చేసుకుని నా భర్తతో లైఫ్ లీడ్ చేయాలని ఎన్నో కలలు కన్నాను. 

 

ప్లీజ్ అని ఏడుస్తూ చేతులు జోడించి వేడుకుంటుంది సారా.

 

 

 

 

అది నా కంట్లో పడకముందు ఉండాలి, నా దాక రాకముందు ఉండాలి, నన్ను రెచ్చగొట్టకు ముందు ఉండాలి, నీ  అందాలతో నాలోని మృగాన్ని నిద్ర లేపక ముందు ఉండాలి అంటూ దీనాతి దీనంగా వేడుకుంటున్న సారాను రెక్క పట్టుకొని మంచం మీదకు విసిరి మీదకు చేరాడు. 

 

 

 

క్షణాల్లో ఆమె వంటి నుంచి బట్టలు దూరం చేసి, ఏడ్చి గోల చేస్తున్న సార నోరు నొక్కేసి తను ఒంటిలో రగులుతున్న కామానికి ఆమెను ఆక్రమించుకొని ఆమె ఇష్టంతో సంబంధం లేకుండా ఆమెలోకి చేరిపోయాడు.

 

రుద్ర అణువణువులో రగులుతున్న కామం చల్లారే వరకు సారా మనిషి అన్న ఆలోచన కూడా లేకుండా తన ఇష్టానికి బలవంతంగా అనుభవించాడు. 

 

 

 

 

రుద్ర బలం ముందు పోరాడలేక సారా స్పృహ కోల్పోయింది.

అది కూడా గమనించని స్టేజిలో రుద్ర ఆమె శరీరంతో ఇష్టానికి ఆడుకున్నాడు.

 

ఆమెను చెరిచాడు, తన కోరిక తీర్చుకున్నాడు. . ఆ వేడి చల్లారాక సారా ను వదిలి ఆమె పక్కనే చెమటలు నిండిన శరీరంతో కళ్ళు మూసుకున్నాడు.

 

 

 

 

 

మిడ్ నైట్ దాటుతుండగా పోలీస్ స్టేషన్ కి ఒక అపరిచితుడు నుంచి కాల్. 

 

సిటీ పార్క్ రిసార్ట్స్ లో బలిసిన వాళ్ల పార్టీ ఒకటి జరుగుతుంది. పార్టీ అయిపోగానే కొంతమంది వెళ్ళిపోయారు. 

 

అయితే కొంతమంది ఇక్కడే అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తున్నారు. అమ్మాయిలకు ఇష్టం లేకుండా బలవంతంగా వాళ్ళ రూమ్స్ కి లాక్కువెళ్లారు.. 

 

ప్లీజ్ సార్ మీరు త్వరగా వచ్చి వారిని కాపాడండి అని దాని మీనింగ్.

 

 

 

 

 

ππππππππππππππππππππππππππππππππππ

 

కామెంట్స్ మస్ట్.

వర్ణ.__