కార్ వోచిన తరువాత భవ్య కూడా ఎక్కుతుంది
అలా వాళ్ళు వెళ్తూ ఉండగా ఒక చోట సిగ్నల్ పడడం తో అవుతారు
అప్పుడే భవ్య ఒకరిని చూస్తుంది రోడ్ సైడ్ బెంచ్ మీద ఒక అమ్మాయి బాబు నీ ఒడిలో పెట్టుకొని ఎటో ఆలోచిస్తూ ఉంటుంది ఆ అమ్మాయి ఎలా ఉంది అంటే తిని కూడా చాలా రోజులు అయ్యి బక్క చికి పోయి ఒంట్లో బోన్స్ తప్ప ఏం లేవ్ కళ్ళ చుట్టూ డార్క్ సర్కిల్ నిద్ర లేక కూడా చాలా రోజులు అవుతుంది ఇంకా చెప్పాలి అంతే అక్కడ బెగ్గర్స్ కి తనకి పెద్ద తేడా లేదు అన్నట్టు గా ఉంది
అన్నయ్య ఆశ
ఆల్రెడీ సంజు కళ్ళు అటే ఉన్నాయి తన అనే గుర్తు పట్ట లేనినట్టు ఉంది ఇంకా భవ్య కూడా కన్ఫర్మ్ చేయడం తో కళ్ళు పెద్దవి చేసి అటే చూస్తున్నాడు ఈలోపు సిగ్నల్ టైమ్ అయిపోవడం తో వెనుక నుంచి వెహికల్స్ హార్న్
వేయడం తో సంజు కార్ నీ ముందు కి పోనిచ్చి ఒక పక్కనా ఆపి భవ్య వెళ్ళి ఏం అయ్యింది కనుక్కో అంటాడు
భవ్య వెళ్ళి కనుకొని వస్తుంది వోచి అన్నయ్య కి చెప్తుంది భావన కి ఏం అర్థం కాదు వాళ్ళను అలా చూస్తుంది అంతే