New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
❤‍🔥 Attitude love ❤‍🔥 – 13

❤‍🔥 Attitude love ❤‍🔥 – 13

సుజాత లోపలికి వెళ్లి మహి పాప నీ చెక్ చేసి తనతో మాట్లాడి అక్కడి నుంచి బయటికి వచ్చి మిహిర్ నీ కేబిన్ రమ్మని వెళ్తుంది…..

 

 

 

మిహిర్ కేబిన్ వెళ్తాడు… సుజాత మిహిర్ నీ చూసి మీరు పోలీస్ అని ఎం అనలేక పోతున్న కానీ తనని జాగ్రత్త గా చూసుకోవాలి తన మైండ్ ఇప్పుడు స్టేబుల్ గా లేదు అంటుంది….

 

 

 

 

ఇంకో సారి ఆ అమ్మయికి ఏదయినా అయితే గతం మర్చిపోతుంది… ఇంకా నేను ఎం చెప్పలేను మీరు కేరింగ్ గా చూసుకుంటే ఆ అమ్మాయి కి గతం గుర్తుకు రావచ్చు అంటుంది…

 

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue