New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
నా గమ్యం నీవే – 66

నా గమ్యం నీవే – 66

సంజు ఇంకా ఆ రోజు తరువాత ఆ అమ్మాయి తో మాట్లాడాడు 

జస్ట్ తనని చూస్తాడు అంతే తనకి అది ఒక హాబీ లా అయిపోయింది 

 

కానీ ఇంకో పక్కన తేజ (ఆపోజిట్ వాడి పేరు) మాత్రం ఆశ కి ట్రై చేస్తూనే ఉన్నాడు అలా 6 మంత్స్ కి తనని యాక్సెప్ట్ చేస్తుంది ఇంకా తేజ తన గేమ్ స్టార్ట్ చేయాలి అనుకోని ముందు తేజ మీద తనకి సింఫతీ క్రియేట్ అయ్యేలా చేసి తరువాత దాని సంజు మీద పగ లాగా మార్చి ఇప్పుడు తన కోసం ఏం అయిన చేసేలా మార్చాలి అనుకుంటాడు అలానే చేస్తాడు కూడా కానీ ఆశ తేజ లవ్ చేసుకుంటున్న విషయం ఎవరికి తెలియకూడదు అని తేజ ముందే చెప్తాడు అందుకే తను చాలా జాగ్రత్తగా ఎవరికి తెలియకుండా మెయింటేన్ చేస్తుంది ఇప్పుడు తేజ ఆశ నీ సంజు మీద కి బాణం.లా వడబోతున్నాడు 

అది కూడా తనకి ఆ మాత్రం ఇంట్రెస్ట్ లేని లవ్ విషయంలో 

 

ఒకరోజు ఆశ నే వెళ్ళి సంజు తో మాట్లాడుతుంది సంజు ముందు షాక్ అవుతాడు మొనటి తనతో మాట్లాడాలి అంటే ఇబ్బంది పడిన అమ్మాయి ఈ రోజు తనే వోచి మాట్లాడడం సంజు కూడా బానే మాట్లాడతాడు అలా కొని రోజులు మాట్లాడిన తరువాత ఆశ నే సంజు కి ప్రపోజ్ చేస్తుంది కానీ సంజు దాని అసలు యాక్సెప్ట్ చేయడు అలా కొని రోజులు ట్రై చేసిన ఒప్పుకోవడం తో e అవకాశాన్ని అసలు విధాలకుడాదు అని ఫిక్స్ ఆయన తేజ దీని కోసం ఎంత దూరం అయినా వెళ్ళాలి అని ఫిక్స్ అయ్యి సంజు ఫ్యామిలీ సైడ్ నుంచి ట్రై చేయాలి అనుకుంటాడు 

 

అందుకే వాళ్ళ ఫ్యామిలీ గురించి తెలుసుకొని సంజు వాళ్ళ అమ్మ గారికి దగ్గర అయ్యాలా చేయాలి అని ఆవిడ వెళ్ళే గుడి దగ్గర ఆశ పరిచయం అయ్యేలా చేస్తాడు కొని రోజులు పరిచయం తరువాత ఆవిడ తనని ఇంటికి తీసుకు వస్తుంది ఇంట్లో అందరితో బాగా కలిసిపోయేలా బాగా నటిస్తుంది అందరికి కి కూడా ఆశ బాగా నచ్చుతుంది ఈలోపు సంజు 3rd ఇయర్ కి వచ్చేస్తాడు ఇటు సంజు ఫ్రెండ్స్ కి కూడా చెప్తుంది వాళ్ళని హెల్ప్ చేయమని రిక్వెస్ట్ చేస్తుంది అందరూ సంజు నీ ఫోర్స్ చేస్తారు ఒక ప్రణయ్ తప్ప ప్రణయ్ కి ఫస్ట్ నుంచి ఆశ మీద డౌట్ ఉంది తను ఒకసారి తేజ ఆశ క్లోజ్ గా మాట్లాడుకోవడం కూడా చూసాడు కానీ మనకి తెలియకుండా ఒక అమ్మాయి క్యారెక్టర్ నీ బ్లేమ్ చేయకూడదు అని సైలెంట్ గా ఉంటాడు 

 

ఒక రోజు ఇంటికి వెళ్ళిన సంజు హాల్ లో కనిపిస్తుంది ఆశ సంజు చూసి షాక్ అవుతాడు నువ్వు ఏంటి ఇక్కడ అని దానికి ఆశ ఏం తెలియనట్టు నా సంగతి తరువాత ముందు నువ్వు ఏంటి ఇక్కడ 

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue