New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
నా గమ్యం నీవే – 67

నా గమ్యం నీవే – 67

సంజు మాస్టర్స్ కంప్లీట్ చేసుకొని ఆశ కి సప్రైజ్ ఇవ్వాలి అని తనకి చెప్పకుండా ఇండియా వస్తాడు ఇంటికి వెళ్ళ కుండా డైరెక్ట్ ఆశ ఉండే హాస్టల్ కి వెళ్తాడు కానీ అక్కడ అందరూ ఆశ ఎప్పుడో హాస్టల్ వాకేట్ చేసింది అని చెప్తారు సంజు కి ఏం అర్థం నిన్ను కూడా కాల్ మాట్లాడాడు హాస్టల్ లోనే ఉన్న అని చెప్తుంది వేరే హాస్టల్ కి ఏమన్నా చేంజ్ అయిందా అని ఆశ ఫ్రెండ్స్ నీ అడిగితే ఆశ కి ఎవరో బాయ్ఫ్రెండ్ ఉన్నాడు అని తనతో లీవ్ ఇన్ లో ఉంటుంది అని చెప్తారు సంజు నమ్మడు కానీ ఎందుకో ఒకసారి కనుక్కోవాలి అని అతని పేరు తెలుసా అని అడుగుతాడు ఎవరో తేజ అంట సార్ అడ్రస్ తెలుసా తెలియదు సార్ కానీ రోజు కాలేజ్ కి వస్తుంది గా అక్కడ చూడండి మీకే తెలుస్తుంది అని చెప్తారు 

 

సంజు నెక్స్ట్ డే కాలేజ్ దగ్గర ఆశ కోసం వెయిట్ చేస్తుంటాడు వాళ్ళు చెప్పింది అబ్బదం అవాలి అని కోరుకుంటాడు కొంత సేపు కి ఒక కారు వొచ్చి కాలేజ్ ముందు ఆగుతుంది అందులో నుంచి తేజ దిగి ఇటు వైపు వొచ్చి డోర్ తీసి చెయ్యి ఇస్తాడు ఆశ దిగుతుంది అంతే సంజు కళ్ళు పెద్దవి చేసి అలానే చూస్తాడు తనకి తెలియకుండానే కళ్ళలో నీళ్ళు వస్తాయి సంజు పక్కన ప్రణయ్ ఉంటాడు ఎందుకో తెలియదు ఆశ గురించి తెలిసిన దగ్గర నుంచి ప్రణయ్ తో మాట్లాడాలి అనుకుంటాడు అందుకే ఫోన్ చేస్తాడు వెంటనే విచ్చేస్తాడు 

 

సంజు కళ్ళలో నీళ్ళు ప్రణయ్ కి కూడా బాధ గా అనిపిస్తుంది సంజు బుజ్జం మీద చెయ్యి వేసి ఓదారుస్తాడు సంజు గుండెల్లో ఎవరో సుద్దులోతో గుచ్చినట్టు ఉంటుంది ఎంత వద్దు అన కళ్ళలో నీళ్ళు ఆగవు ఆశ కూడా చాలా మారిపోయింది చుడీదార్ తప్ప ఇంకా వేరేవి వేసుకునేది కాదు ఇప్పుడు మినీ స్కర్ట్ ఉంది లాంగ్ హెయిర్ ఉండేది అది కట్ చేస్తుంది ఇప్పుడు ఆశ నీ చూస్తుంటే ఎవరినో ఆర్టిఫిసియల్ బొమ్మ నీ చూసినట్టు ఉంది 3 ఇయర్స్ బ్యాక్ చూసిన ఆశ కి ఈ ఆశ కి చాలా తేడా ఉంది అసలు తనో కాదో కూడా తెలియడం  అలా ఆశ లోపలకి వెళ్ళే మళ్ళీ తిరిగి వచ్చే వరకు అక్కడే ఉంటాడు 

 

మళ్ళీ తన కోసం తేజ నే వస్తాడు ఇద్దరూ కలిసి ఒక ఫ్లాట్ దగ్గరకి వెళ్తారు లోపలకి వెళ్ళి మళ్ళీ రెండు గంటలకి రెడీ అయ్యి బయటకి వస్తాడు 

సంజు ఫోన్ తీసి ఆశ కి కాల్ చేస్తాడు అపార్ట్మెంట్ కింద నీ ఉంటారు లిఫ్ట్ చేస్తుంది సంజు ఏం అయిపోయావ్ నిన్నటి నుంచి ఒక కాల్ కూడా లేదు ఐ మిస్ యు 

 

అంతగా మిస్ అయితే నువ్వే చేయవచ్చుగా నాకు ఇప్పుడు  ఎగ్జామ్స్ సంజు చదువుకుంటున్న 

 

అవునా ఇప్పుడు ఎక్కడ ఉన్నావ్ 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue