New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
నా చిలిపి బావ – 22

నా చిలిపి బావ – 22

ఆమె ఎక్కడికి వెళ్తుందో తెలిసినా కూడా కావాలని ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావ్…. ఏదోరోజు ఆఫీస్ కి వెళ్లే దానిలాగా టెన్షన్ పడుతున్నావ్…. మనం మధ్యాహ్నం 12 గంటలకు తప్ప నిద్ర లేవం కదా….. అన్నాడు…

 

అతని వెటకారానికి ఒళ్ళు మండుతున్న కూడా సమాధానం చెప్పడం ఇంట్రెస్ట్ లేక అలాగే మౌనంగా కూర్చోడంతో హలో…. నేను లిఫ్ట్ ఇచ్చినందుకే నీకు ఆక్సిజన్ మాస్క్ పెట్టుకున్నంత హ్యాపీగా ఉంది ఇప్పుడు…. మూసుకొని ఎక్కడికి పోతున్నావో చెప్పవే అన్నాడు…

 

పరాయి వాళ్లతో నోటికి వచ్చినట్టుగా మాట్లాడకూడదు అని తెలియదా తమరికి….

 

ఏదైనా ప్రశ్న అడిగినప్పుడు దానికి సమాధానం చెప్పడం కూడా సంస్కారం అని తెలియదా నీకు….

 

ఆమె పళ్ళు కొరుకుతూ నాకు జాబ్ వచ్చింది…. ఈరోజు నా ఫస్ట్ డే…. అందుకే అంత కంగారుగా ఉన్నాను అని చెప్పింది…

 

మరి 12:00కి ఒంటి గంటకి లేచినా కూడా ఏమీ అనకుండా ఉండడానికి అందరూ మీ బాబు లాగా ఉంటారా? జాబ్ లో జాయిన్ అయినప్పుడు త్వరగా లేవాలని త్వరగా లేవాలి అంటే అలవాటు లేనప్పుడు అలారం పెట్టుకోవాలని కూడా తెలియదా నీకు…

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue