New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
నా చిలిపి బావ – 23

నా చిలిపి బావ – 23

పాపకి పెత్తనాల మీద ఉన్న ఇంట్రెస్ట్ ఇలాంటి వాటి మీద ఉంటాయి కదా దానికి అర్థం కావడానికి అనుకుంటూ దానికి ఒక వన్ మంత్ ట్రైనింగ్ ఇప్పించండి అన్నాడు….

 

మేనేజర్ సరే అని చెప్పి సంయుక్త దగ్గరకొచ్చి మీరు కొత్తగా జాయిన్ అయినా ఎంప్లాయ్ కాబట్టి వన్ మంత్ మీకు ట్రైనింగ్ ఉంటుంది…. ఆ వన్ మంత్ లో మీకు ఏ డౌట్ ఉన్నా కూడా మీ ట్రైనర్ తో ఫాలో అప్ చేస్తూ నేర్చుకోవచ్చు అని చెప్పడంతో హమ్మయ్య బ్రతికించాడు… లేకపోతే మొదటి రోజే పరువు పోయేదని అనుకున్నాను అనుకుంటూ పైకి మాత్రం బిల్డ్ అప్ ఇస్తూ అయ్యో నాకు ఎలాంటి ట్రైనర్ తోననూ అవసరం లేదు అంది….

 

అర్జున్ ఐ బ్రో రైస్ చేసి దీనికి కంప్యూటర్ మౌస్ కి కీబోర్డ్ కి తేడా తెలియదు గానీ ఆ ఈవిడ గారికి అన్ని వచ్చు అంట…. దీని ఎదవ బిల్డప్ కి ఏ మాత్రం తక్కువ లేదు అనుకుంటూ జరిగేదంతా చూస్తూ ఉంటే లేదు మేడం. మీకు ఎంత తెలిసిన సరే ట్రైనింగ్ తీసుకోవాల్సిందే అన్నాడు మేనేజర్….

 

సరే…. మీరు ఇంతగా చెబుతున్నారు కాబట్టి నేను మీ మాట వింటాను అనగానే అబ్బో అన్నట్టుగా అర్జున్ ఒక ఎక్స్ప్రెషన్ ఇవ్వడంతో మేనేజర్ ఆమెను తీసుకుని వెళ్లి ఆమె ట్రైనర్ కి పరిచయం చేసి ట్రైనర్ కి ఒక స్టిక్ నోట్ ఇచ్చాడు…

 

ఈ అమ్మాయి అర్జున్ సార్ కి మరదలు…. వేరే ట్రైనీస్ ని డీల్ చేసినట్టుగా ఇష్టం వచ్చినట్టుగా అధికారం చూపిస్తే ఉద్యోగం పోతుంది కాబట్టి ఆ అమ్మాయికి అర్థమయ్యేలా టైం తీసుకుని మరీ నేర్పించడమే కాకుండా నెమ్మదిగా చెప్పాలి…. ఆ అమ్మాయి ఒక కంప్లైంట్ చేసిన సరే మన పని అవుట్ అని మేనేజర్ చెప్పడంతో ట్రైనర్ అర్థం అయింది అన్నట్టుగా అతని వైపు చూసింది…

 

ఇంకా ఇకపైన అంతా ఈవిడే చూసుకుంటుంది అని చెప్పి మేనేజర్ వెళ్ళిపోవడంతో సంయుక్త ట్రైనర్ చెప్పే విషయాలు మీద ఫోకస్ చేయడానికి చాలా ట్రై చేసింది కానీ మొబైల్స్ లో రీల్స్ చూడడం లేదంటే తండ్రికి తల్లి మీద కంప్లైంట్ చేస్తే తనకి కావాల్సినవన్నీ కాళ్ల దగ్గరికి తెప్పించుకోవడం అలవాటు అయిన పాపాయికి అస్సలు కాన్సన్ట్రేషన్ లేకపోవడంతో ట్రైనర్ చెప్పేది బాగా బోరింగ్ అనిపించడంతో అలాగే నిద్రలో టేబుల్ మీద పడిపోయి గురక పెట్టి నిద్రపోవడం స్టార్ట్ చేసింది….

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue