New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
బ్లడీ ఇష్క్ – 4

బ్లడీ ఇష్క్ – 4

 

 

 

 

 

 

 

 

 

 

 

ఇక్కడ ఆఫీస్ కి వచ్చిన సూర్య రెండు ఇంపార్టెంట్ మీటింగ్స్ ఉంటే అవి రెండు హాఫ్ డే లో కంప్లీట్ చేసుకుని తిరిగి ఇంటికి స్టార్ట్ అయ్యాడు 

 

కార్ డ్రైవ్ చేస్తూ ఉన్న సూర్య మొబైల్ రింగ్ అయింది స్క్రీన్  వైపు చూసిన అతని భ్రుకుటి ముడి పడింది 

 

” హలో చెప్పండి ఐజి గారు !! “

 

” సర్ అదే మీరు చెప్పినట్టే అతన్ని అరెస్ట్ చేసాము కోర్ట్ లో కూడా అంత మీరు చెప్పినట్టే జరుగుతుంది అతనికి ఇంకొక 20 రోజుల్లో ఉరిశిక్ష కూడా పడిపోతుంది సార్ !!! ” చెప్పాడు ఐజి 

 

” లేదు ఐజి గారు అతనికి ఉరిశిక్ష పడకూడదు దాని ఆపు చేయండి ప్రస్తుతానికైతే యావత్ జీవ కారాగార శిక్ష విధిస్తున్నట్టు రేపు సాయంత్రానికి న్యూస్ లో రావాలి తర్వాత ఏం చేయాలి అన్నది నేను చెప్తాను నేను సీఎం గారితో కూడా మాట్లాడతాను మీరు ఆ విషయంలో భయపడాల్సిన పని ఏమీ లేదు ఓకేనా ?? ” చెప్పాడు సూర్య 

 

” మీరే అభయం ఇచ్చాక ఇంకా మాకేం ప్రాబ్లం ఉంటుంది సర్ మీరు ఎలా చెప్తే అలాగే చేస్తాము కాకపోతే ఒకసారి సీఎం గారితో కూడా మీరు మాట్లాడండి !!! ” అన్నాడు ఐజి 

 

” ఓకే ఐజి గారు నేను తర్వాత కాల్ చేస్తాను మీకు !!! ” అంటూ కాల్ కట్ చేసి ” భూపతి నువ్వు ఈ సూర్యతో పెట్టుకుని చాలా పెద్ద తప్పు చేశావు ఎంత పెద్ద తప్పు చేసావంటే దానికి మూల్యం నువ్వు జీవితాంతం చెల్లించాల్సి వస్తుంది !!! “

 

” నన్ను చాలా తక్కువ అంచనా వేసావు కదా లేదంటే నువ్వు నాకే పోటీగా నిలుస్తావా ఒక్క దెబ్బకి అక్కడ నువ్వు ఇక్కడ నీ కూతురు ఇద్దరూ నా చేతిలో కీలుబొమ్మలా అయిపోయారు !! ” అనుకుంటూ కార్ నీ భూపతి గారు ఉన్న జైల్ వైపు పోనిచ్చాడు 

 

సెంట్రల్ జైల్ 

 

అసలైతే భూపతి గారిని కలవడానికి ఎవరికీ పర్మిషన్ ఉండదు కానీ సూర్య మాత్రం వెళ్ళగానే అక్కడ ఎవ్వరు కూడా అతని మాటకి ఎదురు చెప్పలేదు 

 

ఎందుకంటే వాళ్ళకి బాగా తెలుసు సూర్య మాటలకి ఎవరైనా ఎదురు చెప్తే ఆ ప్లేస్లో వచ్చే గంటలో ఇంకొకలు ఉంటారు అని అందుకే సూర్య మాటకి ఎవ్వరూ ఎదురు చెప్పే ధైర్యం చేయరు 

 

ఒక క్లోజ్డ్ రూమ్ 

 

ఆ రూమ్ లో మధ్యలో ఒక టేబుల్  దానికి ఇవతల పక్క ఒక చైర్ అవతలపక్క ఒక చైర్ 

 

దర్జాగా దర్పంగా భూపతి ముందు కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నాడు మన సూర్య 

 

నిరాశ నిస్పృహ అతని నడవడికలోనే స్పష్టంగా తెలుస్తుంది 

 

” ఎలా ఉన్నావ్ భూపతి ఇప్పటికైనా నువ్వు పెట్టుకుంది ఎవరితోనో తెలిసిందా సూర్య ఈ సూర్యతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే అసలైన బొమ్మ ఇంకొకటుంది ఏంటో తెలిస్తే ఇక్కడికి ఇక్కడే గుండె ఆగి చస్తావేమో ?? ” అన్నాడు ఆటిట్యూడ్ స్మైల్ తో 

 

 

” మిడిసి పడకు సూర్య ఏదో ఒక రోజు నీ పతనాన్ని కూడా నేను చూస్తాను !!! ” అన్నాడు అతను పౌరుషంగా 

 

” ఏంటి వినిపించట్లేదు భూపతి మళ్లీ చెప్తావా ?? ” అడిగాడు సూర్య వెటకారంగా 

 

ఇంకా ఎక్కువ మాట్లాడాలి అనుకోలేదు భూపతి 

 

” ఎందుకు వచ్చావో చెప్పు అయినా ఈ పని చేసింది నేను కాదు అని నీకు బాగా తెలుసు కదా మరి నువ్వు అలా ఎలా చేయగలిగావ్ ?? ” అడిగాడు భూపతి అసహనంగా 

 

” అదే కదా నా స్ట్రాటజీ ఇంతకీ నువ్వు నన్ను మాటలతో డైవర్ట్ చేస్తున్నావ్ !!! “

 

” అసలు విషయం చెప్తాను అన్నాను అది చెప్పలేదు కదా  !!! నీ కూతురు పని చేసేది ఎక్కడో తెలుసా నా దగ్గరే !!! గొర్రె కసాయి వాడిని నమ్మినట్టు నీ కూతురు నన్ను నమ్మింది !!! సో నా పని చాలా ఈజీగా అయిపోయింది భూపతి !!! “

 

” తెలుసా నీ కూతురు వారం రోజులు నాతో ఉంటాను అని చెప్పి ఒక  అగ్రిమెంట్ కూడా రాసిచ్చింది !!! “

 

” పాపం నీ పిచ్చి కూతురుకి తెలియదు అనుకుంటా ఆ అగ్రిమెంట్ వారం కాదు అని అది అక్కడితో ఆగిపోదు అని !!! దాన్ని తల్లి నీ చేసి నిన్ను తాత నీ చేసి అప్పుడు దాన్ని నడి రోడ్డు మీద వదిలేస్తాను అప్పుడే కదా నా ఈగో సాటిస్ఫై అవుతుంది !!! ” అన్నాడు సూర్య 

 

అది విన్న భూపతి గారి కళ్ళు పెద్దవి అయ్యాయి 

 

” దీనికే ఇంత షాక్ అయితే ఎలా భూపతి ఆల్రెడీ నాకు నీ కూతురికి ఫస్ట్ నైట్ కూడా అయిపోయింది !!! ” అన్నాడు సూర్య 

 

ఆ మాటలకి కూర్చున్నవాడల్లా లేచి సూర్య పీక పట్టుకోవాలి అని చూసాడు 

 

కానీ రెండు చేతులకి సంకెళ్లు వేసేసి ఉండడం వల్ల తనని పట్టుకోవడం సాధ్యపడలేదు 

 

” నాకు తెలుసు భూపతి ఏ తండ్రి కూడా కూతురు గురించి ఇలాంటి వార్తలు వినాలి అనుకోడు కానీ ఏం చేస్తాం నువ్వు చేసుకున్న పాపమో పుణ్యమో ఆ అదృష్టం నీకు దక్కింది !!! “

 

” కానీ ఒక్క విషయంలో మాత్రం నిన్ను మెచ్చుకోవాలి మామ చిన్నప్పటినుంచి నీ కూతుర్ని ఎలా పెంచావో గాని నా కోసమే పుట్టినట్టు ఉంది అది !!! ” అంటూ లేచి నిలబడి తన సన్ గ్లాసెస్ తీసి పెట్టుకుని ” వెల్లోస్తాను భూపతి మామ అక్కడ నీ కూతురు నాకోసం వెయిట్ చేస్తూ ఉంటుంది మళ్లీ నేను వెళ్లడం లేట్ అయితే పాపలో పారిపోవాలి అనే ఆలోచనలు రావచ్చు నేనుండగా అలాంటి ఆలోచనలు రాణిస్తానా మామ నువ్వే చెప్పు ?? “

 

” ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను నీ కూతురు తొందర్లో ప్రెగ్నెంట్ అవ్వకూడదు అని కోరుకో ఎందుకంటే అది గర్భవతి అయిన మరుక్షణం దాన్ని మెడ పట్టుకొని బయటికి గెంటేస్తాను అప్పటివరకు ఎవర్ని కలవడానికి వీల్లేదు అందుకే ముందే అగ్రిమెంట్ పేపర్స్ మీద కూడా సంతకం పెట్టించుకున్నాను వెళ్లొస్తాను మామ !!! ” అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సూర్య 

 

సూర్య వెళ్లిన వైపే చూస్తూ ఉండిపోయారు భూపతి గారు 

 

 

@@@@@@@@@@@@@@@@@@@@@@@@

 

 

————–continues……. 

 

తెలుసు చిన్న అప్డేట్ అని రేపటి నుంచి పెద్ద అప్డేట్ ఇస్తాను