New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
మనసా మాట వినవే – 11

మనసా మాట వినవే – 11

రింగ్ అవుతుంది కానీ తను లిఫ్ట్ చేయడం లేదు. రెండో సారి చేశాడు అయినా ఎత్తడం లేదు. నాలుగు, ఐదు సార్లు చేసి ” చా లిఫ్ట్ చేయడం లేదు ” అన్నాడు.

 

” ఇప్పుడు ఎలా బావ ” 

 

” ఎలా ఎంటి వచ్చి తగలెడు ” అంటూ వెళ్లి బెడ్ పై పడుకున్నాడు.

 

సంయుక్త, సిద్దు వెనకే వెళ్లి నిల్చుంది. తను ఇంకా నిల్చుని ఉండడం తో ” ఎంటి చూస్తున్నావు పడుకో  ” అన్నాడు.

 

” ఎక్కడా ” అంది.

 

” అటు పక్క పడుకో. నేను ఇటు పడుకుంటా ” అంటూ దిండ్లు తీసి మధ్యలో పెట్టాడు.

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue