ఆమె కళ్ళల్లో డబ్బు ఆశ చూసిన రుద్ర సైడ్ స్మైల్ ఇచ్చుకొని అక్కడి నుంచి వెళ్లిపోయాడు అబ్బా కోటి రూపాయలు అంటే ఎంత డబ్బులో ఏం చేస్తే అంత డబ్బులు వస్తాయి ఎలాగైనా ఆ అమూల్య నీ పంపించేయాలి దాని పీడ పోతుంది కోటి రూపాయలు వస్తాయి అనుకుంటూ ఆలోచిస్తూ ఉంది ఆమె ఒక గంటకి ఇంటికి వచ్చింది అమూల్య అమూల్య వైపు చూస్తూ తనని ఫ్యాన్ కింద కూర్చోబెట్టి ఫ్రిడ్జ్ లో నుంచి ఐస్ వాటర్ తీసుకొచ్చి తన చేతిలో పెట్టింది ఆమె ప్రవర్…