కన్న కూతురి బాధ అర్థం అవుతూ ఉన్నా కూడా చేతకాని స్థితిలో ఉన్న తనమీద తనకే కోపం వస్తుంది అమూల్య తండ్రికి ఇక అమూల్య పెళ్లికి ఒప్పుకుంది అని తెలిసిన తన సవతి తల్లి ఆనందానికి మాత్రం హద్దులు లేకుండా పోయాయి హమ్మయ్య మొత్తానికి ఇన్ని సంవత్సరాలు దీన్ని మేపినందుకు ఇలాగైనా ఉపయోగపడింది అనుకుంటూ తెగ సంబరపడిపోయింది నెక్స్ట్ డే ఎప్పుడు ఎప్పుడు మధ్యాహ్నమవుతుందా అని వేయికళ్లతో ఎదురుచూసింది ఆమె అమూల్య కి మాత్రం తన…