New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
రొమాంటిక్ బీస్ట్ – 6

రొమాంటిక్ బీస్ట్ – 6

తనని హాల్లో వదిలి ఇకనుంచి ఇదే నీ జీవితం నేనే నీ మొగుడిని అర్థమైందా ఈ ఇంట్లో నుంచి నువ్వు బయటకి అడుగుపెట్టిన లేదా పెట్టాలి అన్న ఆలోచన వచ్చిన ఏం చేస్తానో నాకే తెలియదు ఎండ్ మన పెళ్లి వరకు నీకు టైం ఇస్తున్నాను. ఒకవేళ నీ మనసులో ఎవరైనా ఉంటే వాడిని పూర్తిగా నీ మనసులో నుంచి తీసేయ్ లేదంటే నేను వాడిని ఈ భూమ్మీద లేకుండా చేయాల్సి వస్తుంది అర్థమైందా అంటూ వార్నింగ్ టోన్లో చెప్పేసి అక్కడి నుంచి బయటికి వెళ్లిపోయాడు రుద్ర  వెళ్త…

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay