New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
రౌడీ మామ – 56
రౌడీ మామ Premium 3 min read

రౌడీ మామ – 56

 

 

 

 

 

 

 

వైదేహి ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి కిచెన్ లోకి వెళ్లి అన్ని సర్దేసుకొని కొన్ని సామాన్లు కడగాల్సినవి ఉంటే అవి కడిగేసి ఆ తర్వాత విరాట్ బట్టలు తన బట్టలు తీసుకుని వెళ్లి వాషింగ్ మిషన్ వేసేసి అవి అన్ని తీసి ఆరబెట్టి ఇల్లు మొత్తం ఒకసారి క్లీన్ చేసుకుని హలో మధ్యాహ్నం కి తన రూమ్ లోకి వెళ్ళిపోయింది 

 

మీనాక్షి ఒక కంట వైదేహి గమనిస్తూనే ఇంకొక వైపు విరాట్ తో తన జీవితాన్ని ఊహించుకుంటూ ఉంది  

 

సాయంత్రం ఇంటికి ఎప్పటిలానే వచ్చాడు విరాట్ 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue