అన్ని రోజులు ఒకేలా ఉండవు వసు బంగారం కొన్ని రోజులు మనవి కూడా కాదు అనుకోవాలి. అలా అయితేనే మనం బ్రతకగలం లైఫ్ లో అన్ని మంచి రోజులే ఉండవు కదా కష్టకాలం కూడా ఉంటుంది నువ్వేం కంగారు పడకు మళ్లీ వాడే వచ్చి మనల్ని వాడి ఇంటికి తీసుకెళ్తాడు నాకు ఆ నమ్మకం ఉంది అన్నాడు తరుణ్
ఏమో నాకైతే నమ్మకం మెల్లమెల్లగా సన్నగిల్లుతుంది అంది వసుంధర