వేద ఫ్రెష్ అయ్యి కిందకి వచ్చే టైం కి వేద్ కుడా లోపలికి వస్తూ కనిపిస్తాడు…
వేద పరిగెత్తుకుంటూ వెళ్లి హగ్గు చేసుకుని ఐ లవ్ యు వేద్ అంటూ బుగ్గ మీద ముద్దు పెడితే ముద్దు అక్కడ పెట్టరు అంటాడు..
మరి ఎక్కడ పెట్టాలి ఇప్పుడు ఇంట్లో మనిద్దరమే కాదు అభి కూడా ఉన్నాడు నువ్వు ఒకసారి చుట్టూ చూస్తూ మాట్లాడు అని అంటుంది వేద..
వాడితో నాకు పని ఏంటి వాడు రూంలో పనుకొని హాయిగా నిద్రపోతుంటానులే నువ్వు రా అని దగ్గరికి లాక్కొని వేదాని చేతుల్లోకి తీసుకొని పెదవులు అందుకుని ముద్దు పెడుతూ రూమ్ కి తీసుకుని వెళ్తాడు వేద్…