ఆమె మనసులో.. సీత కథ – 11
అప్పుడే పుట్టిన పసికందును చూసి రాము వాళ్ళ అమ్మ అంటున్న మాటలు అప్పుడే అక్కడికి వస్తున్న లక్ష్మీ వాళ్ళ నాన్న చెవిన పడ్డాయి.. ఆ పెద్దాయన అప్పటి వరకు ఆపుకున్న కోపమును ఇంక ఒక్క నిమిషం కాదు కదా ఒక్క సెకండ్ కూడా ఆ మాటలను, ఆ మనిషిని చూస్తూ ఉండలేకపోయాడు. అందుకే లక్ష్మీ తల్లి దండ్రులు ఇద్దరూ ఆవిడను గట్టిగానే నిలదీశారు.. *** రాము వాళ్ళ అమ్మ అడిగిన ప్రశ్నకు లక్ష్మీ తల్లి […]