New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

నీ ప్రేమ కోసం నా ఎదురు చూపు

15 stories Ongoing Romance Love Family Drama

సంగరాజు కల్యాణమండపం అక్కడ పెళ్లి ఏర్పాట్లు ముమ్మరం రంగా జరుగుతున్నాయి....పంతులు గారు చెప్తున్నా పూజ చేస్తున్నాడు పెళ్లి కొడుకు తన మొహం లో పెళ్లి జరుగుతుంది అన్న ఆనందం మాములుగా లేదు తన పేరే సిద్దు సిద్దార్థ్ రాయ్ (హీరో)పంతులు గారు పెళ్లికూతురుని తీసుకుని రండి అని చెప్తారు....పెళ్లి కూతురు రూమ్ కి వెళ్తే అక్కడ పెళ్లికూతురు సంజన ఉండదు. అక్కడే ఒక లెటర్ కనబడుతుంది అది చూసి సంజన తల్లికి భయం వేస్తుంది. లక్ష్మి పరుగున వెళ్లి తన భర్త కి చెప్తుంది మన అమ్మాయి సంజన కనబడం లేదు అని.ఆ మాట వినగమే అక్కడే కులబడి పోతాడు సంజన తండ్రి రాజశేఖర్ గారు.అప్పుడే అక్కడికి వస్తుంది పెళ్లికూతురు చెల్లి స్వప్న.అమ్మానాన్న…

Browse Stories

నీ ప్రేమ కోసం నా ఎదురు చూపు

నీ ప్రేమ కోసం నా ఎదురు చూపు – 1

సంగరాజు కల్యాణమండపం అక్కడ పెళ్లి ఏర్పాట్లు ముమ్మరం రంగా జరుగుతున్నాయి…. పంతులు గారు చెప్తున్నా పూజ చేస్తున్నాడు పెళ్లి కొడుకు తన మొహం లో పెళ్లి జరుగుతుంది అన్న ఆనందం మాములుగా లేదు తన పేరే సిద్దు సిద్దార్థ్ రాయ్ (హీరో)     పంతులు గారు పెళ్లికూతురుని తీసుకుని రండి అని చెప్తారు….     పెళ్లి కూతురు రూమ్ కి వెళ్తే అక్కడ పెళ్లికూతురు సంజన ఉండదు. అక్కడే ఒక లెటర్ కనబడుతుంది అది […]

6 min 52 views
నీ ప్రేమ కోసం నా ఎదురు చూపు

నీ ప్రేమ కోసం నా ఎదురు చూపు – 2

ఆకాష్ సంజు ని దూరం జరిపి ఎవరు మీరు ఎందుకు ఏడుస్తున్నారు అని అడుగుతాడు.     సంజు ఎం లేదు అండి బాధ లో ఎవరో కూడా చూసుకోలేదు. నన్ను క్షమించనడి అని చెప్పి అక్కడ నుంచి ముందుకు వెళ్తుంది సంజు.   ఆకాష్ కి డౌట్ వచ్చి సంజు ని ఫాలో అవుతాడు. సంజు సముద్రం లోపలికి ఏడుస్తుంది వెళ్తుంది..    ఆకాష్ ఏమైంది ఈ అమ్మాయి సముద్రం లోకి వెళ్తుంది అని వెనుకే […]

4 min 28 views
నీ ప్రేమ కోసం నా ఎదురు చూపు

నీ ప్రేమ కోసం నా ఎదురు చూపు – 3

సిద్దు మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ లేసి చూస్తే స్వప్న నేల మీద పడుకొని ఉంటుంది ఇది వీళ్ల అక్క ఎక్కడికెళ్ళిందో చెప్పకుండా ప్రశాంతంగా పడుకుంది నాకు నచ్చలేదు అని చెప్పి వాష్ రూమ్ కి వెళ్లి బకెట్  నీళ్లు తెచ్చి స్వప్న మీద పోస్తాడు.   స్వప్న వర్షం వర్షం అంటూ లేచి కూర్చుంటే వర్షం కాదే నేనే నీళ్లు పోసాను సిద్ధూ అని చెప్పి చూస్తాడు ఏంటి సిద్దు మీరు ఇలా చేస్తారా అంటే […]

5 min 31 views
నీ ప్రేమ కోసం నా ఎదురు చూపు

నీ ప్రేమ కోసం నా ఎదురు చూపు – 4

స్వప్న సిద్దు కోసం కాఫీ చేసుకొని పైకొస్తుంది చూస్తే తన బాల్కనీలో ఉంటాడు స్వప్న సిద్దు దగ్గరికి వెళ్లి సార్ కాఫీ అని చేపిస్తుంది స్వప్నాన్ని చూసి నాకు బ్రేక్ ఫాస్ట్ చెయ్ ఉల్లి దోశ చట్నీ చేయమని చెప్తాడు సార్ మీకు ఎన్ని సార్లు చెప్పాలి నాకు వంట రాదు అంటే అని అంటుంది మూసుకొని చెప్పిన పని చేయాలి లేకపోతే మామూలుగా ఉండదు . చేస్తావా పనిష్మెంట్ తీసుకుంటావా అంటే లేదు సార్ చేస్తాను […]

3 min 30 views
నీ ప్రేమ కోసం నా ఎదురు చూపు

నీ ప్రేమ కోసం నా ఎదురు చూపు – 5

స్వప్న ఏంటోని ఆయన నా మాట అసలు వినడం లేదు నాకు తెలీదు అంటే నీకు తెలుసు మర్యాదగా ఈవినింగ్ లోపల చెప్పమని చెప్పాడు నువ్వు ఎలాగైనా కొనుక్కొని నాకు మెసేజ్ కానీ కాల్ కానీ చేసి చెప్పు లేకపోతే ఈ టార్చర్ నెంబర్ అని చెప్పి సరేనే కాసేపు పడుకోవాలి అని చెప్పి కాల్ కట్ చేసి పడుకుంటుంది ఆఫీస్ కి వెళ్ళినప్పుడు తన కావెంట్ కి వెళ్లి పీఏ కి రమ్మని చెప్పి తన […]

4 min 30 views
నీ ప్రేమ కోసం నా ఎదురు చూపు Premium

నీ ప్రేమ కోసం నా ఎదురు చూపు – 6

దీనికి బాగా ఎక్కువైంది నేను మాట్లాడుతుంటే లెక్క కూడా చేయకుండా కిందకి వెళ్ళిపోయింది.        నువ్వు తిరిగి రావే నీ పని చెప్తా అనుకుంటూ టవల్ తీసుకొని ఫ్రెష్ అవ్వడానికి సిద్ధూ వెళ్లిపోతాడు కిందకి వచ్చిన స్వప్న ఫుడ్ హీట్ చేసుకుని సిద్దు కోసం పైకి తీసుకొని వస్తుంది.       సిద్దు కూడా ఫ్రెష్ అయ్యి వచ్చి సార్ తిందువు రండి సార్ అని పిలుస్తుంది.       ఆ […]

4 min 21 views
నీ ప్రేమ కోసం నా ఎదురు చూపు Premium

నీ ప్రేమ కోసం నా ఎదురు చూపు – 7

మార్నింగ్ సంజు లేసి హెడ్ బాత్ చేసి డ్రెస్ వేసుకుని హెయిర్ ki చిన్న క్లిప్ పెట్టి బయటికి వస్తుంది.       విశ్వనాధ్ గారు హాల్లో ఉంటారు. గుడ్ మార్నింగ్ అంకుల్ అప్పుడే లేచారా అంటూ విశ్వనాధ్ గారి దగ్గరికి వస్తుంది.       గుడ్ మార్నింగ్ సంజు నేను మార్నింగ్ లేస్త రా అని అంటాడు.     అంకుల్  ఇక్కడ పూజ గది ఉందా అంటుంది.     ఉంది […]

4 min 18 views
నీ ప్రేమ కోసం నా ఎదురు చూపు Premium

నీ ప్రేమ కోసం నా ఎదురు చూపు – 8

ఆకాష్ టిఫిన్ తినేసి ఆఫీస్ కి వెళ్లి పోతాడు…   విశ్వనాధ్ గారు తన రూమ్ కి వెళ్తారు..     సంజు నైట్ ఆకాష్ వచ్చాక మాట్లాడాలి ఏమని చెప్తాడో అనుకుంటూ ఉంటుంది…     లేచి తన రూమ్ కి వేళ్ళలి అని లేచి వెళ్తుండగా కిచెన్ లో మెయిడ్స్ మాటలు విని అక్కడే నిలపడుతుంది…       ఈమె వచ్చి ఒక్కరోజు కాలేదు అప్పుడే ఇంట్లో పూజలు వాళ్ళకి వండి పెట్టడం […]

3 min 19 views
నీ ప్రేమ కోసం నా ఎదురు చూపు Premium

నీ ప్రేమ కోసం నా ఎదురు చూపు – 9

మనం ఇప్పుడు కొంచెం వెనక్కి వెళ్దాం….      స్వప్న సిద్దు మార్నింగ్…      స్వప్న నడుము పట్టుకుని దగ్గరికి లాక్కొని ఇప్పుడు చెప్పవే అంటాడు.       స్వప్న బెదురు కళ్ళతో చూస్తూ ఇప్పుడు నేను ఏం చెప్పాలి శ్రీవారు అంటుంది.        శ్రీవారు అనగానే సిద్దు కళ్ళల్లో మెరుపు వస్తుంది మళ్ళీ పిలువు అంటాడు సిద్దు.    ఇప్పుడేం చేయాలి శ్రీవారు అన్ని అంటుంది మల్లి.   ఈ పిలుపు […]

3 min 21 views
నీ ప్రేమ కోసం నా ఎదురు చూపు Premium

నీ ప్రేమ కోసం నా ఎదురు చూపు – 10

స్వప్న రూమ్ కి వెళ్లి ఏడుస్తుంది తనకి ఇష్టం లేకుండా ఇంట్లో వాళ్ళ కోసం పెళ్లి చేసుకుంది అలాంటిది సిద్దు తనని మాటలంటూ బాధ పెడుతున్న వాళ్ళ అమ్మానాన్న పరువు పోస్తాను సిద్ధుని ఇష్టపడడానికి ట్రై చేస్తుంటే స్వప్న నీ  మాటలతోనే సిద్దు బాధపెడుతున్నాడు దూరంగా పొమ్మంటూ నే దగ్గరికి తీసుకుంటున్నా సిద్దు మనస్తత్వానికి ఎలా అర్థం చేసుకోవాలో స్వప్నకి అర్థం కాదు శకుంతల గారు చెప్పిన మాట గుర్తు వచ్చి కొంచెం టైం పడుతుంది లే […]

3 min 19 views