New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

మాంగళ్య బంధం

166 stories Ongoing Love Family Drama Romance

లక్ష్మీపురం..అది ఒక అందమైన పల్లెటూరు... ఆ ఊరిలో శేఖర్ గారిది  అందమైన చిన్న కుటుంబం.. శేఖర్ గారి భార్య పేరు శాంతి...వారిద్దరి వివాహ బంధానికి, వారివూరి ప్రేమకి గుర్తుగా  ఒక అమ్మాయి పుట్టింది...ఆ అమ్మాయి పేరు ప్రతిమ.. పేరుకి తగ్గట్టే చూడడానికి అందాల బొమ్మ ల ఉంటుంది ప్రతిమ ..ఒక్కగానోక్క కూతురు కావడం తో  శేఖర్, శాంతి ఇద్దరు ప్రతిమ ని ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటారు...ప్రతిమ పెరిగి పెద్దదయింది.. ప్రతిమ ని శేఖర్ గారు డిగ్రీ వరకు చదివించారు.. ప్రతిమ కి కూడా చదువు మీద శ్రద్ద ఉండడం తో చక్కగా చదువుని పూర్తి చేసి డిగ్రీ పట్ట తీసుకుంటుంది..ఇప్పుడు ఆమె వయసు ఇరవై రెండు సంవత్సరాలు..డిగ్రీ పూర్తయిన తరువాత ఇంటి దగ్గర ఖాళీగా ఉండడం…

Browse Stories

మాంగళ్య బంధం Premium

మాంగళ్య బంధం – 151

కాసేపటికి తను కింద పడకపోవడంతో మెల్లిగా కళ్ళు తెరిచిన ప్రతిమ కి  అతి చేరువు గా ఉన్న ప్రణయ్ మొహాన్ని చూడగానే  తనకే తెలియకుండా అతని కళ్ళల్లోకి కాసేపలానే చూస్తూ ఉండిపోతుంది..   ఇద్దరు వాళ్లు ఉన్న పొజిషన్ ని మరిచి, కాలాన్ని మరిచి ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ ఉండిపోయిన సమయంలో  ఇద్దరి మొహాలు అతి దగ్గరగా ఉండడం వలన  ప్రణయ్ వదులుతున్న వెచ్చనీ ఊపిరి ప్రతిమ మొహానికే కాకుండా ఆమె మెడవరకు తగలడంతో ప్రతిమ […]

3 min 33 views
మాంగళ్య బంధం Premium

మాంగళ్య బంధం – 152

హ అమ్మ అలా చెప్పి మంచి పని చేసింది.. లేదంటే కొత్తగా పెళ్లయిన వాడివి  అప్పుడే పొద్దు పోయే వరకు పొలాల దగ్గర ఉండొచ్చా..   అసలైతే కొద్ది రోజుల వరకు ఒంటరిగా పొలిమేర దాటి వెళ్ళకూడదు అంటుంటారు.. ఇంక మన పరిస్థితి బాగోలేదు ఇంట్లో చేసే వాళ్ళు ఎవరూ లేరు కనుక  పొలం పని నువ్వే  చూసుకోవాలి కాబట్టి అమ్మ వెళ్లడానికి ఒప్పుకుని ఉంటుంది అని చెప్పింది భాను .   హా సేమ్ ఇవే […]

3 min 32 views
మాంగళ్య బంధం Premium

మాంగళ్య బంధం – 153

నీకు నిజంగానే ఊరికి రావాలి అనిపిస్తుందా స్వీటీ అని ప్రతిమ అడగ్గా హా అవునత్తా ఊరికి వస్తే నీతో ఆటాడుకోవచ్చు కదా.. నువ్వు చాలా కథలు కూడా చెప్తావు.. అందుకే రావాలి అనిపిస్తుంది అని చెప్తుంది స్వీటీ..   అవునా.. అయితే ప్రణయ్ మామని పంపించమంటావా. నువ్వు మామతో వచ్చేస్తావా ఊరికి .. ఇక్కడే నాతో ఉండిపోతావా అని అడిగింది ప్రతిమ…   ఇక్కడ ప్రతిమ ఫోన్ స్పీకర్ ఆన్ చేసి ఉండడంతో  స్వీటీ మాటలు ప్రతిమతో […]

3 min 29 views
మాంగళ్య బంధం Premium

మాంగళ్య బంధం – 154

భాను మాటలకి ప్రతిమ కూడా నవ్వేస్తూ నీ రాక కోసం తప్పకుండా ఎదురు చూస్తూ ఉంటాను వదిన.. త్వరగా ఆ బాస్ కి అన్నయ్య మీద ఉన్న కోపం పోయి సెలవులు ఇవ్వాలి అని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను..   ఏంటో మా పెళ్లి పనులు చేయడం కోసం చెప్పిన అబద్ధానికి ఇప్పుడు అనవసరంగా అన్నయ్య చిక్కుల్లో పడాల్సి వచ్చింది అని కాస్త బాధగా అంటుంది..     అయ్యో ప్రతిమ నువ్వు ఇంత చిన్న దానికి డల్ […]

3 min 35 views
మాంగళ్య బంధం Premium

మాంగళ్య బంధం – 155

అంతక ముందే ఆఫీస్ నుండి ఇంటికి వచ్చి,నేరుగా గదిలోకి వచ్చిన భరత్ భాను ప్రతిమల మాటలు వింటాడు…   ప్రతిమ మాటలకి లోలోపల నవ్వుకుంటూ సరిగ్గా చెప్పావు ప్రతిమ .. మీ వదినమ్మ కి ఈ మాత్రం చెప్పకపోతే మనల్ని ఆడేసుకుంటుంది..నీకు ఈ అన్నయ్య సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది.. నువ్వు ఏమాత్రం తగ్గొద్దు రెచ్చిపో అంటు నవ్వుతాడు..   సడన్గా వినిపించిన భరత్ మాటలకి తల తిప్పి చూసిన భాను మీరు ఎప్పుడు వచ్చారండి , అయినా […]

3 min 34 views
మాంగళ్య బంధం Premium

మాంగళ్య బంధం – 156

ప్రతిమ మొహంలో కనిపిస్తున్న వింత భావాలని గమనించిన ప్రణయ్  ఏంటి ప్రతిమా అలా చూస్తున్నావ్? నేను ఇప్పుడేమంతా తప్పుగా మాట్లాడలేదే..   నేను నీ ఫోన్ నెంబర్ ఏ కదా అడిగాను.. అలా అడగడం తప్ప..లేదంటే నీకు నీ ఫోన్ నెంబరు  నాకు ఇవ్వడం ఇష్టం లేదా అని అయోమయంగా మొహం పెట్టి అడిగాడు..   ఆ మాటలు విన్న వెంటనే  అయ్యో అలాంటిదేమీ లేదండి..మీరు అలా అడగడం తప్పేమీ కాదు.. నా ఫోన్ నెంబర్ మీకు […]

4 min 38 views
మాంగళ్య బంధం Premium

మాంగళ్య బంధం – 157

నీకు కనక ఇలా చేస్తున్నావు అని తెలిస్తే  ఈ గదిలో కూడా పడుకోవేమో  అని ప్రతిమని తలచుకుని చిన్నగా నవ్వుకుంటూ  అలా ఆమె గురించి ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రలోకి జారుకుంటాడు అతను..   తెల్లారి యధావిధిగా త్వరగానే లేచిన ప్రణయ్ బాత్రూంలోకి వెళ్లి మొహం కడుక్కుని వచ్చేసరికి  ప్రణయ్ లేవగానే మెలకువ వచ్చిన ప్రతిమా కూడా లేచి కూర్చుని కనిపిస్తుంది..   ఆమెను చూసిన ప్రణయ్  ఏంటి అప్పుడే లేచేసావు ఏంటి ప్రతిమ.. నీకు ఇంత ఉదయాన్నే […]

3 min 29 views
మాంగళ్య బంధం Premium

మాంగళ్య బంధం – 158

హ నేనే కానీ నువ్వేంటి నీ అవతారం ఏంటి? అయినా నువ్వు పొద్దు పొద్దున్నే లేచి ఇక్కడ ఏం చేస్తున్నావ్ ప్రతిమ.. ఇవన్నీ నువ్వు ఎందుకు చేస్తున్నావు నేను చేసేదాన్ని కదా అంటూ నవ్వుతూనే ప్రతిమ దగ్గరికి వస్తారు..   అంటే అత్తయ్య అది రోజు మీరే చేస్తున్నారు కదా.. నేను ఉండి కూడా మీరు పనులు చేసుకోవడం నాకు నచ్చడం లేదు.. అందుకే ఈరోజు నుండి ఇవన్నీ నేనే చేయాలి అనుకుని ఇలా వచ్చాను..   […]

3 min 31 views
మాంగళ్య బంధం Premium

మాంగళ్య బంధం – 159

హా చూశావా నాన్న నా కోడలు ఉదయాన్నే లేచి వాకిలి ఊడ్చి కల్లాపి చల్లి ముగ్గు కూడా పెట్టింది… తను అలా చేస్తుంటే నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా..   తనతో పనులు చేయించడం నాకేమీ సరదా కాదు కానీ ఈ ఇంటి కోడలుగా ఇవన్నీ చేయడం తన బాధ్యతగా ప్రతిమ భావించినందుకే చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాను అని మనస్ఫూర్తిగా చెప్తారు యశోద గారు..   ఆవిడకే కాదు ప్రణయ్ కి కూడా ప్రతిమ […]

3 min 31 views
మాంగళ్య బంధం Premium

మాంగళ్య బంధం – 160

వంటింట్లో పొయ్యి వెలిగిస్తున్న యశోద గారికి ప్రతిమ పిలుపు అసలు వినిపించదు.. కానీ అప్పుడే చార్జింగ్ లో ఉన్న ఫోన్ ని తీసుకుందామని వచ్చిన ప్రణయ్ కి ప్రతిమ పిలుపు వినిపించడంతో  ప్రతిమ ఎక్కడ ఉండి పిలుస్తుంది అని చుట్టూ వెతుకుతాడు..   ఆ పిలుపు బాత్రూంలో నుండి వస్తున్నట్టు అతనికి అర్థం అవడంతో  బాత్రూంలో ఉండి ప్రతిమ అమ్మని ఎందుకు పిలుస్తుంది?   ఏమై ఉంటుంది? ప్రతిమ కి ఏదైనా అవసరం ఉందా? అందుకే అమ్మని […]

4 min 62 views