మాంగళ్య బంధం – 141
తన తల్లి మాటల్లో ప్రణయ్కి గతం గొర్తొచ్చి ఆమె పడుతున్న బాధ వినిపించడంతో అమ్మ అవన్నీ అప్పుడెప్పుడో అయిపోయాయి.. అప్పుడెప్పుడో జరిగిపోయిన వాటిని ఇప్పుడు గుర్తు తెచ్చుకొని మరీ బాధపడడం ఎందుకు.. ఇప్పుడైతే మనం బాగానే ఉన్నాం కదా దానికి సంతోషించు.. ఒక చదువు లేకపోతే జీవితం ఆగిపోయినట్టు కాదుగా.. ఆ దేవుడు నాకు చిన్నప్పుడే అలా కష్టాలు పెట్టబట్టే నాకు కష్ట,సుఖాల విలువ తల్లిదండ్రుల విలువ,మంచి చెడుల విలువ, డబ్బు విలువ అన్ని తెలిసాయేమో […]