మాంగళ్య బంధం – 26
అబ్బా అమ్మ మీరు నాకు పెళ్ళి చేస్తాను అన్నది నేను వద్దు అని నీకు చెప్పింది అప్పుడెప్పుడో కదా.. మళ్ళీ ఆ ఊసే మీరు ఎత్తలేదు గా.. నేను టూర్ కి వెళ్లే ముందు కూడా పెళ్ళి మాటే నా దగ్గర ప్రస్థావించింది లేదు… నాకు పెళ్ళి చెయ్యాలి అని మీరు అనుకున్నప్పుడు కనీసం పెళ్ళి చేసుకోబోయే నాకు ఒకమాట చెప్పాల్సిన అవసరం లేదంటావా అని తిరిగి ప్రశ్నిస్తుంది ప్రతిమ.. నువ్వు టూర్కి వెళ్లక […]