New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

మాంగళ్య బంధం

166 stories Ongoing Love Family Drama Romance

లక్ష్మీపురం..అది ఒక అందమైన పల్లెటూరు... ఆ ఊరిలో శేఖర్ గారిది  అందమైన చిన్న కుటుంబం.. శేఖర్ గారి భార్య పేరు శాంతి...వారిద్దరి వివాహ బంధానికి, వారివూరి ప్రేమకి గుర్తుగా  ఒక అమ్మాయి పుట్టింది...ఆ అమ్మాయి పేరు ప్రతిమ.. పేరుకి తగ్గట్టే చూడడానికి అందాల బొమ్మ ల ఉంటుంది ప్రతిమ ..ఒక్కగానోక్క కూతురు కావడం తో  శేఖర్, శాంతి ఇద్దరు ప్రతిమ ని ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటారు...ప్రతిమ పెరిగి పెద్దదయింది.. ప్రతిమ ని శేఖర్ గారు డిగ్రీ వరకు చదివించారు.. ప్రతిమ కి కూడా చదువు మీద శ్రద్ద ఉండడం తో చక్కగా చదువుని పూర్తి చేసి డిగ్రీ పట్ట తీసుకుంటుంది..ఇప్పుడు ఆమె వయసు ఇరవై రెండు సంవత్సరాలు..డిగ్రీ పూర్తయిన తరువాత ఇంటి దగ్గర ఖాళీగా ఉండడం…

Browse Stories

మాంగళ్య బంధం Premium

మాంగళ్య బంధం – 46

బట్ తన మొబైల్ లో రీఛార్జ్ అయిపోయిందని  తెలియడంతో  సీత బిక్క మొహం వేస్తుంది.. అయ్యో ఇప్పుడెలా నేను వెంటనే ప్రతిమ కి విషయం చెప్పాలి అనుకుంటే ఇలా అయిందేంటి..   ప్రణయ్ అన్నయ్య క్యారెక్టర్ గుడ్ అని, అతనికి నో బ్యాడ్ హ్యాబిట్స్ అని తెలిస్తే అది కూడా పీస్ ఫుల్ గా ఉంటుంది అనుకుంటే ఇప్పుడే ఈ రీఛార్జ్ అయిపోవాలా అని తన ఫోన్ నీ తిట్టుకుంటూ..   నా ఫోన్ లో బ్యాలన్స్ […]

3 min 42 views
మాంగళ్య బంధం Premium

మాంగళ్య బంధం – 45

అతని మాటలు విన్న తర్వాత సీతకి కూడా ఆ విషయం తెలియడం అది కాక ప్రెసెంట్ మ్యాటర్ తన అన్నయ్య హ్యాబిట్స్ కాదు కనుక  హ్మ్ ఓకే లే నువ్వు ఇంతగా చెప్తున్నావ్ కాబట్టి నమ్ముతున్నాను..   ఇంతకీ తమరు కల్లు తాగుతున్న విషయం అమ్మ, నాన్న  లకి తెలుసా అని అడిగింది..   తెలియదు అన్నట్టు వెంటనే తలని అడ్డం గా తిప్పేస్తూ నువ్వు కూడా చెప్పకు.. అవేమి మందు కాకున్నా సరే తెలిస్తే ఫీల్ […]

3 min 40 views
మాంగళ్య బంధం Premium

మాంగళ్య బంధం – 44

ఆమె గొంతులోని ఎక్సయిట్మెంట్ ని కనిపెట్టిన సీత హహహ అని నవ్వుతు హా ప్రతిమ నేను ప్రణయ్ అన్నయ్య గురించి మా అన్నయ్య తో మాట్లాడాను..   ఆ విషయం చెపుదాం అనే మీ ఇంటికి వద్దాం అనుకున్నాను.. బట్ మీ ఇంటికి వస్తే అక్కడ మీ అమ్మ, నాన్న వుంటారు కదా..   వాళ్ళ ముందు మనం ఈ మాటలు మాట్లాడుకోవడం మంచిది కాదు అని ఇంటికి రావాలి అనుకున్న ఆలోచనని వదిలేసాను.    అందుకే […]

3 min 38 views
మాంగళ్య బంధం Premium

మాంగళ్య బంధం – 43

ఆవిడ మాటలు విన్న తరువాత ఓహ్ అవునా.. అయినా ఆ అమ్మాయి చెప్పింది నిజమె గా ఉన్నట్టుండి సెలవు కావాలి అంటే ఎవరు మాత్రం ఇస్తారు..   ముందుగా ఒకమాట అయిన చెప్పకుండా.. తను అన్నట్టు రేపు స్కూల్ లో అడిగి చూస్తుంది లే.. రేపు కాకుంటే ఎల్లుండు కి అయిన ఇవ్వరా ఏంటి.. ఆరోజే అందరు కలిసి వెళ్లి రండి అని చెప్పి ఫ్రెష్ అవ్వడానికి తన గదిలోకి వెళ్లి పోతాడు అతను..     […]

3 min 41 views
మాంగళ్య బంధం Premium

మాంగళ్య బంధం – 42

తల్లి గొంతులో వినిపించిన బాధకి అయ్యో అమ్మ నాకు ఇప్పుడు ఏమి కాలేదు.. ఎండలో పని చేస్తున్నప్పుడు ఈ మాత్రం తల నొప్పి కూడా రాకుండా ఎలా ఉంటుంది చెప్పు..   అయిన ఒకప్పట్లో అన్ని కష్టాలు, బాధలు పడి వచ్చాము కాబట్టే కష్ట, సుఖాల విలువ, డబ్బులు విలువ, మనుషులు, బంధువులు అన్నిటి విలువ తెలుసుకున్నాము..   నాకు అన్నిటి  విలువ తెలుసు కనుకే ఈరోజు ఏదో చేతిలో రూపాయి వుంది కదా అని వాటిని […]

3 min 48 views
మాంగళ్య బంధం Premium

మాంగళ్య బంధం – 41

తను మాట్లాడుతున్న తిరిగి ఏమి మాట్లాడని కొడుకు వైపు చూస్తు ఏమైంది ప్రణయ్ ఉన్నట్టుండి మాట్లాడడం మానేసావు  అని అడిగారు యశోద..   ఆవిడ మాటలకి తన ఆలోచనల నుండి తేరుకున్న ప్రణయ్ ఏమి లేదమ్మా నువ్వు చెప్తున్న మాటలు వింటున్నాను అంతే..   మొత్తానికి నువ్వు పెళ్ళికి ముందే ఆ అమ్మాయి నీ చూడాలి అన్న నీ కోరిక అయితే తీరి పోయింది కదా సంతోషం..   ఇక ఆ విషయం గురించి వదిలేయ్.. నీ […]

4 min 57 views
మాంగళ్య బంధం Premium

మాంగళ్య బంధం – 40

ఆమె మాటల్లో కూడా నిజం ఉండడం తో శేఖర్ గారు కూడా ఏమి మాట్లాడరు.. శాంతి, యశోద గార్లు ఇద్దరు కూడా హ్మ్ సరే  రేపు స్కూల్ లో చెప్పి కనీసం ఎల్లుండో, మరుసటి రోజు అయిన షాపింగ్ కి వెళ్లేలా చూడు.. ఇంకా ఆలస్యం చేస్తే పెళ్ళి సమయానికి బట్టలు కుట్టడం అవదు అని చెప్తారు..   ఆ మాటలకి అలాగే అన్నట్టుగా తల ఊపుతుంది ప్రతిమ..   హ్మ్ సరే అన్నయ్య, వదిన ఇక […]

4 min 53 views
మాంగళ్య బంధం Premium

మాంగళ్య బంధం – 39

యశోద పక్కన అయితే కూర్చుంది కాని ఆమె చూపు అంత తండ్రి మీదనే నిలిచి వుంది.. తండ్రి ఏమైనా అంటాడో ఏమో అని తెగ కంగారు పడుతూ ఉంటుంది..   ఆమె కంగారు, భయం శేఖర్ గారికి అర్ధం అయినట్టుగా ఆమె వంక చాలా నార్మల్ గా చూస్తు కళ్ళతోనే సరిగా కూర్చో అన్నట్టుగా సైగలు చేసి చెప్తారు.   ఆయన అలా చెప్తే గాని ప్రతిమ మనసు కుదుట పడలేదు… అప్పటివరకు ఏదో ముళ్ళు కంప […]

4 min 39 views
మాంగళ్య బంధం Premium

మాంగళ్య బంధం – 38

ఆ చూపుకి అర్ధం ఏంటి అంటే నా వెనకాలే వస్తున్న నువ్వు నాతో పాటు వచ్చి అత్తయ్యని పలకరించకుండా అక్కడే ఎందుకు నిలబడ్డావు అని..   శేఖర్ గారు నోరు తెరిచి ఏమి మాట్లాడక పోయిన ఆయన కంటి చూపుతోనే మ్యాటర్  అర్ధం అయిన ప్రతిమ  పరుగు లాంటి నడక తో  యశోద గారి ముందుకు రావడమే కాదు..   కిందకి  వంగి వినయం గా ఆమె  పాదాలకి దండం కూడా పెడుతుంది… ప్రతిమ సడన్ గా […]

4 min 40 views
మాంగళ్య బంధం Premium

మాంగళ్య బంధం – 37

సోఫా లో కూర్చుని శాంతి గారు ఇచ్చిన టీ తాగుతూ ఉల్లి పకోడీ తింటూ  చుట్టు పరికించి చూస్తు వదిన ఇంటికి రంగులు వేయడం కూడా దాదాపు అయిపోతున్నట్టుంది కదా అని అడిగారు.     ఆ మాటకి శాంతి గారు చిన్నగా నవ్వి హా   రేపు ఒకరోజు వేసేస్తే పూర్తయినట్టే వదిన.. మరి మీ పని ఎంత వరకు వచ్చింది..   రంగులు వేయడం అయిపోయిందా అని అడిగారు శాంతి..    హా వదిన  మాకు కూడా […]

3 min 43 views