మాంగళ్య బంధం – 16
ఓయ్ ఇప్పుడు నేను అంతల మీ తమ్ముడ్ని ఎం ఆట పట్టించానే.. నేనింకా చాలా మంచి వాడిని కాబట్టి నా నిర్ణయం ఏంటో మీ తమ్ముడి మీద రుద్దేయకుండా ని తమ్ముడికి పెళ్ళి ఎప్పుడు చేసుకోవాలి అని ఉందొ అని అతని నిర్ణయం చెప్పమని అడిగాను.. అది కూడా తప్పేనా.. ఏంటో బాబు ఈ మధ్య మంచికి రోజులు లేవు అంటుంటే ఏంటో అనుకున్నాను.. కానీ ఇక్కడ నిన్ను, ని మాటల్ని వింటుంటే మాత్రం అది […]