New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

మాంగళ్య బంధం

166 stories Ongoing Love Family Drama Romance

లక్ష్మీపురం..అది ఒక అందమైన పల్లెటూరు... ఆ ఊరిలో శేఖర్ గారిది  అందమైన చిన్న కుటుంబం.. శేఖర్ గారి భార్య పేరు శాంతి...వారిద్దరి వివాహ బంధానికి, వారివూరి ప్రేమకి గుర్తుగా  ఒక అమ్మాయి పుట్టింది...ఆ అమ్మాయి పేరు ప్రతిమ.. పేరుకి తగ్గట్టే చూడడానికి అందాల బొమ్మ ల ఉంటుంది ప్రతిమ ..ఒక్కగానోక్క కూతురు కావడం తో  శేఖర్, శాంతి ఇద్దరు ప్రతిమ ని ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటారు...ప్రతిమ పెరిగి పెద్దదయింది.. ప్రతిమ ని శేఖర్ గారు డిగ్రీ వరకు చదివించారు.. ప్రతిమ కి కూడా చదువు మీద శ్రద్ద ఉండడం తో చక్కగా చదువుని పూర్తి చేసి డిగ్రీ పట్ట తీసుకుంటుంది..ఇప్పుడు ఆమె వయసు ఇరవై రెండు సంవత్సరాలు..డిగ్రీ పూర్తయిన తరువాత ఇంటి దగ్గర ఖాళీగా ఉండడం…

Browse Stories

మాంగళ్య బంధం Premium

మాంగళ్య బంధం – 36

తను కూర్చోగానే ఆటో స్టార్ట్ చేసి ముందుకు వెళ్తూ మన్నించు తల్లి నేను నిన్ను ఇవాళ చాలా సేపు ఎదురు చూసేలా చేసినట్టున్నాను.. త్వరగా వచ్చేద్దాం అని పక్కూరికి బాడుగకి వెళ్ళాను.. అక్కడ కాస్త ఆలస్యం అయినది.. తిరిగి వచ్చేసరికి ఇదిగో ఈ టైమ్ అయింది అని ఇబ్బందిగా చెప్తాడు ఆటో బాబాయ్ ..   ఆయన మాటల్ని విన్న ప్రతిమ అయ్యో బాబాయ్ నీకు ముందే చెప్పాను కదా నేను.. ఇలాంటి విషయం లో నువ్వు […]

4 min 43 views
మాంగళ్య బంధం Premium

మాంగళ్య బంధం – 35

అతను వెళ్ళిపోయాక కూడా అక్కడే నిలబడి ఏంటి అందరు అతని గురించి మంచిగా చెప్తున్నారు.. నిజంగా అతనికి ఏ అలవాట్లు లేవా..   అతనికి ఏమున్నా లేకున్నా నాకు అతన్ని పెళ్ళి చేసుకోవడం ఇష్టం లేదే.. నేను అప్పుడే గివప్ ఇవ్వకూడదు..   ఇంకా కొన్ని డేస్ టైమ్ వుంది గా.. ఎక్కడో ఒక చోట అతగాని గురించి నెగిటివ్ గా ప్ర్రూఫ్ దొరకక పోతుందా.. నేను దాన్ని అడ్డు పెట్టుకుని పెళ్ళి ఆపన అనుకుని స్కూల్ […]

3 min 46 views
మాంగళ్య బంధం Premium

మాంగళ్య బంధం – 34

ఆ మాటలు విన్న వెంటనే నా బంగారు తల్లివి అమ్మ నువ్వు..  నువ్వెంత అందంగా ఉన్నావో నీ మనసు అంత అందం గా ఉంటుంది..   మా మంచి మారాణివి నువ్వు..  అందుకే మారాజు లాంటి ప్రణయ్ బాబుతో నీ లగ్గం కుదిరింది అని సంతోషంగా చెప్తాడు ఆటో అతను..   అది విన్న వెంటనే ప్రతిమ మొహాన్ని అదో రకంగా పెట్టుకుని బాబాయ్ నీకు నా పెళ్ళి గురించి తెలుసా అని అడిగింది..     […]

4 min 42 views
మాంగళ్య బంధం Premium

మాంగళ్య బంధం – 33

హ్మ్ నువ్వింత క్లియర్ గా చెప్పిన తరువాత కూడా అర్ధం కాకుండా ఎలా ఉంటుంది.. నువ్వేం టెన్షన్ పడకు ప్రణయ్ అన్నయ్య చాలా మంచివాడు..     అన్న కీ ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు అన్న వార్త తో నిన్ను కలుస్తాను.. సాయంత్రం  మా అన్న పొలం నుండి ఇంటికి వచ్చినప్పుడు నేను ప్రణయ్ అన్న గురించి మెల్లిగా కూపి లాగుతాను..   నీకు ఎలాంటి అనుమానాలు లేకుండా  ప్రణయ్ అన్న నీ పెళ్ళి చేసుకుని […]

3 min 39 views
మాంగళ్య బంధం Premium

మాంగళ్య బంధం – 32

ఓహ్ అంత బాగానే వుంది మరి అతనికి ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవా.. ఐ మీన్ స్మోకింగ్, డ్రింకింగ్   లాంటివి అని చిన్న గొంతుతో అడిగింది ప్రతిమ..   ఆ మాట విన్న వెంటనే సీత ప్రతిమ వైపు సూటిగా చూస్తుంది..   ఆమె చూపు గమనించిన ప్రతిమ ఏంటే అలా చూస్తున్నావు.. నేనేమైన అడగ కూడనిది అడిగానా లేక తప్పుగా మాట్లాడానా పెళ్ళి చేసుకోబోయే అబ్బాయి గురించి అన్ని తెలుసుకోవాలి అనుకుకోవడం కూడా తప్ప అని […]

4 min 38 views
మాంగళ్య బంధం Premium

మాంగళ్య బంధం – 31

ప్రతిమ ప్రణయ్ డీటెయిల్స్ ఎందుకు అడుగుతుందో ఏ మాత్రం ఐడియా లేని సీత మాత్రం ఆమె మాటలు నిజమే అని నమ్మేసి అంతేలే ఎంత ఒకేవూరు అయిన పెళ్ళి చేసుకోబోయే అబ్బాయి గురించి పెళ్ళి చేసుకోవాల్సిన అమ్మాయికి ఈ మాత్రం  తెలుసుకోవాలి అని. ఉంటుంది గా..   ఎం తెలుసుకోకుండా పెళ్ళి ఎలా చేసుకుంటారు.. ఇది  అతను గురించి ముందే తెలుసుకుని  అతనికి నచ్చినట్టు మారడానికి ట్రై చేయాలి అనుకుంటుందేమో తన కోరిక లో న్యాయం ఉందిగా […]

4 min 39 views
మాంగళ్య బంధం Premium

మాంగళ్య బంధం – 30

ప్రతిమ లోపలకి వెళ్లేసరికి తన వయసు వున్న అమ్మాయి  ఇంటి బయట ఒక పక్కగా వున్న తీగ మీద బట్టలు ఆరెస్తూ ఉంటుంది..    ఆ అమ్మాయిని చూసిన ప్రతిమ చిన్నగా నవ్వుతూ తన దగ్గరకి వెళ్లి  హాయ్  సీత ఎలా వున్నావ్ అంటుంది..   సడన్ గా వినిపించిన గొంతుకు తల ఎత్తి అక్కడ వున్న ప్రతిమ ని చూసిన సీత ఏహేయ్ హయ్ ప్రతిమ..  ఎలా వున్నావే..   ఈ మధ్య అసలు ఇంటికి […]

4 min 70 views
మాంగళ్య బంధం Premium

మాంగళ్య బంధం – 29

సమయం ఎవరి కోసం ఆగదు అన్నట్టుగా తూరుపు దిక్కున భానుడు ఎర్రటి బింబముల నేను వచ్చేసాను. అందరు లేచి ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నం అవండి అన్నట్టుగా తన కిరణాలని పుడమి అంత ప్రసరింప చేస్తారు..   సూర్యుడు రాక ముందే లేచిన శాంతి వాకిలి ఊడ్చి కల్లాపి చల్లి, ముగ్గు పెట్టి ఇంట్లోకి వచ్చే లోపే ప్రతిమ నిద్ర లేచి వంటింట్లోకి వెళ్తూ కనిపిస్తుంది..   ఎప్పుడు తను వెళ్లి నిద్ర లేపితే కానీ లేవని […]

3 min 62 views
మాంగళ్య బంధం Premium

మాంగళ్య బంధం – 28

తనకి ఊహ తెలిసిన దగ్గర నుండి ఇప్పటి వరకు ఎప్పుడు తనతో తన తల్లి అంత కఠినం గా  మాట్లాడింది లేదు…   అలాంటిది  ఇప్పుడు ఆఫ్ట్రాల్  ఒక వ్యవసాయం చేసుకునే వాడి కోసం తనతో అంత రాష్ గా, కోపం గా మాట్లాడడం ఆమె కీ అసలు నచ్చలేదు..   హేయ్ మిస్టర్ నువ్వెలా ఉంటావో  కూడా నాకు తెలియదు.. నీతో  నాకు వ్యక్తిగతం గా ఎలాంటి శత్రుత్వం లేదు..   నువ్వు ఎల వున్న […]

4 min 65 views
మాంగళ్య బంధం Premium

మాంగళ్య బంధం – 27

చిన్నప్పటి నుండి ప్రతిమ నీ వాళ్ళు ఎంతో గారంభం గా పెంచిన సరే పద్ధతి గానే పెంచారు…నోటిని అదుపులో పెట్టుకుని ఎక్కడ ఎలా ఉండాలో అన్ని నేర్పుతూనే పెంచారు..   ప్రతిమ కూడా బేసిగ్గా చాలా మంచిది.. కాకపోతే ఆమె కీ కాస్త ఆశలు, కోరికలు ఎక్కువ.. పల్లెటూర్ల కంటే పట్నాల మీద మోజు ఎక్కువ..     ఆ ఆశ వలనే జాబ్ చేస్తూ పట్నం లో వుండే అబ్బాయిని పెళ్ళి చేసుకుని పట్నం వెళ్ళిపోయి […]

3 min 66 views