మౌనమే ని భాష – 38
వంశీ తన గదిలో ఒంటరిగా కూర్చుని ఉన్నాడు. బయట గాలి హోరు వినిపిస్తోంది, కానీ అతని మనసులో అంతకంటే పెద్ద తుపాను రేగుతోంది. టేబుల్ మీద ఉన్న డైరీ వెలుగులో మెరుస్తోంది. నాలుగేళ్ల శ్రావణి జీవితాన్ని, ఆమె అనుక్షణం అనుభవించిన నరకాన్ని చదివిన వంశీకి ఇప్పుడు ఆ డైరీలోని ఆఖరి పేజీలు మిగిల్చిన శూన్యం భరించలేనంతగా ఉంది. వంశీ వణికే చేతులతో డైరీలోని ఆఖరి పేజీని తిప్పాడు. ఆ పేజీ తర్వాత డైరీ […]