New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

అందాల రాక్షసి{1}

68 stories Ongoing Romance Family Drama Suspense

పచ్చటి తోరణాలతో కళకళలాడుతూ..... పూబంతి మాలలతో ..... నవ్వుతున్న పిల్లల నవ్వులతో...... బంధు మిత్రుల హడావిడితో.... అల్లరిగా సాగుతూ కాలం కూడా తెలియనంతగా కబుర్లు చెప్పుకుంటూ ఆ ఇంట ఎటుచూసినా సంతోషం బందువల రాకతో కళకళ లాడుతూ ఉంటుంది గలగల వినిపిస్తున్నా అందమైన అమ్మాయిల తియ్యటి మాటలకు కుర్రాళ్ళ మనసు గతి తప్పి వాళ్ళ చుట్టూనే తిరుగుతూ ఉంటే అది తెలిసినా అమ్మాయిలు పట్టించుకోకుండా వాళ్ళని కావాలనే వుడికిస్తూ ఉంటారు కొత్త చీరలు, నగలు అంటూ సరదాగ సాగుతున్న మాటలు మరో వైపు పసుపు , గంథం, ముత్యాలు చేర్చి తలంబ్రాల బియ్యం కలుపుతూ లోకం లో ఉన్న కబుర్లు మొత్తం చెప్పుకుంటు నవ్వుకుంటున్న ఆడవాళ్ళు అమ్మలాలో,తీపి బొమ్మాలాలో, ముద్దుల గుమ్మాలాలో అల్లరిచేసే…

Browse Stories

అందాల రాక్షసి{1} Premium

అందాల రాక్షసి{1} – 11

రాగిణి ముసి ముసిగా నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోయాక ఆశ్రిత ఆయుష్ వైపు సీరియస్ గా చూస్తూ నేను చెప్తూనే ఉన్నాను డోర్ లాక్ చేయలేదు అని నా మాట విన్నారా ఇప్పుడు చూడండి అత్తయ్య చూసారు ఆవిడ నా గురించి ఏమనుకుంటారు నాకు ఎంత ఎంబారసింగ్ గా ఉందో తెలుసా ఆవిడ ముందు ఎలా తిరగాలి అంటూ ఆయుష్ వైపు కోపంగా చూస్తూ నడుము మీద రెండు చేతులు పెట్టుకుని అడుగుతుంది ఆయుష్ ఆషి చెయ్ […]

7 min 33 views
అందాల రాక్షసి{1} Premium

అందాల రాక్షసి{1} – 12

ఆశ్రిత ను గుర్తు చేసుకుంటూ తమ ఫ్యామిలీ ఫొటో చూస్తూ ముందు ఎలా ఉండే వాల్లో ఇప్పుడు ఆయుష్ రాకతో సంతోషంగా ఉండే ఫ్యామిలీ ఎలా అయిపోయిందో తలచుకుంటూ ఏడుస్తున్న అభిత కు తమ డోర్ బెల్ సౌండ్ వినిపించడం తో కన్నీళ్ళు తుడుచుకుంటూ మొహాన్ని నార్మల్ గా పెట్టుకొని వెళ్ళి డోర్ ఓపెన్ చేసిన అభి ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి షాక్ అవుతుంది లావుగా పొడవుగా ఫిట్ గా 6 ఫీట్ పైన చామన […]

6 min 109 views
అందాల రాక్షసి{1} Premium

అందాల రాక్షసి{1} – 13

కార్ లో కూర్చున్నప్పటి నుండి దియా ఆయుష్ వొళ్ళో కూర్చుని మార్నింగ్ నుండి దాచుకున్న మాటలు ఆన్ని తన బుజ్జి బుజ్జి కళ్ళను అటు ఇటు చక్రాల్లా తిప్పుతూ ఎదో అద్బుతం చూసినట్టు తను టివి లో చూసిన సినిమా గురించి గొప్పగా చెప్తున్న దియా ను చూసి నవ్వుకుంటూ తను చెప్పే మాటలు వింటూ తనకు జ్యూస్ తాగిస్తు పక్కకు చూసిన ఆయుష్ కి కార్ ఎక్కినప్పటి నుండి విండో లో నుండి బయటకు చూస్తు […]

6 min 110 views
అందాల రాక్షసి{1} Premium

అందాల రాక్షసి{1} – 14

ఆయుష్ కాల్ కట్ చేసి దియా వైపు వెళ్తాడు దియా నవ్వుతూ అక్వేరియం లో ఉన్న ఫిషేస్ వైపు చూస్తూ నవ్వుతూ వాటితో ఆడుకుంటూ ఉంటుంది మున్నా దియా ను చిరు నవ్వుతో చూస్తూ తను చెప్పే మాటలు వింటూ చుట్టూ అబ్సర్వ్ చేస్తుంటాడు ఆయుష్ రావడం చూసిన మున్నా రెండు అడుగులు వెనక్కు వేసి నిల్చుని ఇద్దరిని చూస్తూ ఉంటాడు ఆయుష్ దియా ను ఎత్తుకుని షల్ వియ్ మూవ్ డార్లింగ్ అని అడుగుతున్న ఆయుష్ […]

6 min 40 views
అందాల రాక్షసి{1} Premium

అందాల రాక్షసి{1} – 15

ఆయుష్ ట్రాలీ ఓపెన్ చేయమని సిరియస్ గా చెప్పగానే నిషాన్ వణికే చేతులతో ట్రాలీ ఓపెన్ చేసి పక్కన నిల్చుంటాడు ఆయుష్ ఆ ట్రాలీ ఓపెన్ చేస్తూ నిషాన్ వైపు సిరియస్ లుక్ ఇచ్చి ట్రాలీ మొత్తం చెక్ చేస్తూ వుంటాడు అది చూసిన నిషాన్ కి తన గుండె చప్పుడు తనకే డి. టి. యస్ రేంజ్ లో వినిపిస్తూ ఉంటే గుండెను అరచేత్తో పెట్టుకుని ఆయుష్ వైపు చూస్తూ వుంటాడు అప్పుడే కరెక్ట్ గా […]

6 min 37 views
అందాల రాక్షసి{1} Premium

అందాల రాక్షసి{1} – 16

మమ్మీ నీకు బాధగా అనిపించినా ఇదే నిజం ఆ ఆయుష్ వున్నంత వరకు అక్క మనకు కనిపించదు ఇప్పటికే మనకు అక్క దూరం అయింది నేను కూడా దూరం అవ్వకూడదు అనుకుంటే నువ్వు ఇంకేం చెప్పకు అంటూ వైజాగ్ లో ఉన్న తన కసిన్ భావన కి కాల్ చేస్తూ పక్కకు వెళ్తుంది వెళ్తున్న అభి ను చూస్తూ బాధగా చైర్ లో కూర్చుని నువ్వు చెప్పినంత సులువుగా ఆషి ను మర్చిపోలేను అభి ఆషి మన […]

6 min 35 views
అందాల రాక్షసి{1} Premium

అందాల రాక్షసి{1} – 17

ఫ్లయిట్ కి టైమ్ అవుతోంది నిషాన్ ఇంకా మీ అన్నయ్య వదిన కిందకు రాలేదు వెళ్ళి పిలువు అందరం కలసి బ్రేక్ఫాస్ట్ చేసి ఎయిర్ పోర్ట్ కి స్టార్ట్ అవుదాం అని చెప్తున్న రాగిణి వైపు అసహనంగా చూస్తూ వదిన అన్న పిలుపు వినలేనట్లు రెండు చేతులతో చెవులు మూసుకుని అన్నయ్య రూమ్ డోర్ నాక్ చేయకుండా డైరక్ట్ గా లోపలికి వచ్చి వీళ్ళను ఇలా చూసి గుండెళ్ళో గునపం దిగినట్టు ఫీల్ అవుతూ ఆశ్రిత వైపు […]

6 min 31 views
అందాల రాక్షసి{1} Premium

అందాల రాక్షసి{1} – 18

ఆశ్రిత ఆయుష్ ను తిట్టుకుంటూ దియా ను ఎత్తుకుని కార్ లో కూర్చోవడానికి డోర్ ఓపెన్ చేయగానే ప్రణవి కనిపించడం తో నువ్వేంటి ఇక్కడ అంటూ తన వైపు చూస్తుంది అది అడగడానికి నువ్వెవరు ఇది నా బావ కార్ నేను ఎక్కడైనా కూర్చుంటాను నాకు ఆ రైట్ ఉంది మధ్యలో నీ బోడి పెర్మిషన్ నాకు అక్కర్లేదు అంటూ పొగరుగా చెప్పి గాగుల్స్ పెట్టుకుంటుంది ప్రణవి పొగరు చూసి కోపం వస్తుంటే కష్టంగా ఆపుకుంటూ అవును […]

6 min 38 views
అందాల రాక్షసి{1} Premium

అందాల రాక్షసి{1} – 19

హాస్పిటల్ వర్క్ చేసే సిస్టర్ హెల్ప్ తో ప్రభాకర్ కి బాత్ చేయించి రూమ్ లోకి తీసుకొని వచ్చి బెడ్ మీద పడుకోబెట్టి మెల్లగా జ్యూస్ కొంచెం కొంచెం తాగించి టాబ్లెట్స్ వేసి ప్రభాకర్ పక్కనే కూర్చుని ప్రభాకర్ పరిస్తితి చూసి లోలోన కుమిలిపోతు ఇందుకు కారణం అయిన ఆయుష్ మీద మరింత కోపం పెంచుకుంటూ దూరం అయిన ఆశ్రిత ను తలచుకుంటూ బాధ పడుతూ ఉంటుంది అనిత కంట్లో నీళ్లు చూసిన ప్రభాకర్ కల్లు కూడా […]

6 min 35 views
అందాల రాక్షసి{1} Premium

అందాల రాక్షసి{1} – 20

ఆశ్రిత రూమ్ లోకి వెళ్ళేసరికి ఆయుష్ బాల్కనీ లో ఎవరితోనో మొబైల్ లో సీరియస్ గా మాట్లాడుతూ కనిపిస్తాడు ఈ బీస్ట్ కి అందరినీ భయపెట్టడం బాగా అలవాటు అయిపోయింది పాపం అవతల కాల్ లో ఎవరో కానీ ఈ బీస్ట్ వాయిస్ కే సగం చచ్చిపోయి ఉంటారు అని జాలి పడుతూ బెడ్ ను సర్దుతూ అవును నిన్న ఇక్కడ మొబైల్ పెట్టాను కదా మార్నింగ్ కూడా హడావిడి లో గమనించలేదు ఎటెల్లింది ఈ మొబైల్ […]

6 min 33 views