New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

అందాల రాక్షసి{1}

68 stories Ongoing Romance Family Drama Suspense

పచ్చటి తోరణాలతో కళకళలాడుతూ..... పూబంతి మాలలతో ..... నవ్వుతున్న పిల్లల నవ్వులతో...... బంధు మిత్రుల హడావిడితో.... అల్లరిగా సాగుతూ కాలం కూడా తెలియనంతగా కబుర్లు చెప్పుకుంటూ ఆ ఇంట ఎటుచూసినా సంతోషం బందువల రాకతో కళకళ లాడుతూ ఉంటుంది గలగల వినిపిస్తున్నా అందమైన అమ్మాయిల తియ్యటి మాటలకు కుర్రాళ్ళ మనసు గతి తప్పి వాళ్ళ చుట్టూనే తిరుగుతూ ఉంటే అది తెలిసినా అమ్మాయిలు పట్టించుకోకుండా వాళ్ళని కావాలనే వుడికిస్తూ ఉంటారు కొత్త చీరలు, నగలు అంటూ సరదాగ సాగుతున్న మాటలు మరో వైపు పసుపు , గంథం, ముత్యాలు చేర్చి తలంబ్రాల బియ్యం కలుపుతూ లోకం లో ఉన్న కబుర్లు మొత్తం చెప్పుకుంటు నవ్వుకుంటున్న ఆడవాళ్ళు అమ్మలాలో,తీపి బొమ్మాలాలో, ముద్దుల గుమ్మాలాలో అల్లరిచేసే…

Browse Stories

అందాల రాక్షసి{1} Premium

అందాల రాక్షసి{1} – 31

ఆయుష్ మీటింగ్ వెంటనే క్యాన్సల్ చేసి మ్యానేజర్ తో ఫ్లయిట్ టికెట్స్ బుక్ చేయమని చెప్తాడు ఇంకో రెండు గంటల్లో ఫ్లయిట్ ఉండడం తో తన మ్యానేజర్ వెంటనే టికెట్స్ బుక్ చేసి అదే విషయాన్ని ఆయుష్ కి చెప్తాడు ఆయుష్ మ్యానేజర్ ను తీసుకుని హోటల్ రూమ్ వెకేట్ చేసి ఎయిర్ పోర్ట్ కి స్టార్ట్ అవుతూ ఇంత జరిగినా తనకు కొంచెం కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వని మున్నా మీద కోపం పెరిగిపోతూ ఉంటే వెంటనే […]

6 min 30 views
అందాల రాక్షసి{1} Premium

అందాల రాక్షసి{1} – 32

ఆయుష్ ఫ్లయిట్ హైదరబాద్ లో ల్యాండ్ అవ్వగానే ఆయుష్ కోసమే వెయిట్ చేస్తున్న కార్ లో ఆయుష్ కూర్చుని మ్యానేజర్ ను వెళ్లిపోమని చెప్పి మున్నా చెప్పిన హాస్పిటల్ కి ఆయుష్ వెళ్ళమని చెప్పడం తో డ్రైవర్ స్పీడ్ గా కార్ ను ట్రాఫిక్ లో కూడా ఆపకుండా ఎటువంటి బ్రేక్స్ వేయకుండా డైరక్ట్ గా కార్ ను హాస్పిటల్ ముందే ఆపడం తో ఆయుష్ ఫాస్ట్ గా కార్ దిగి పెద్ద పెద్ద అడుగులు వేస్తూ […]

6 min 32 views
అందాల రాక్షసి{1} Premium

అందాల రాక్షసి{1} – 33

దియా కండిషన్ గురించి డాక్టర్స్ చెప్పిన మాటలే చెవుల్లో పదే పదే వినిపిస్తూ ఉంటే తన కళ్ళను గట్టిగా మూసి వెనక్కి వాలి కల్లు మూసుకున్న తనకు దియా అమాయకమైన మోహం తన ముద్దు ముద్దు మాటలు నన్ను ట్రిప్ కి తీసుకు వెల్లు డాడీ అని దియా చేసే అల్లరి తను ఒక్క రోజు కనిపించక పోయినా బెంగ పెట్టుకొని ఏడుస్తూ జ్వరం తెచ్చుకుంటుంది ఆషి దూరం అయ్యాక తను బ్రతకడానికే కారణం దియా అలాంటి […]

6 min 32 views
అందాల రాక్షసి{1} Premium

అందాల రాక్షసి{1} – 34

అన్నయ్య ప్లీస్ కాస్త నేను చెప్పేది విను ఆషి భయపడుతుంది ప్లీస్ ఆగు అంటున్నా ఆయుష్ వినకపోయేసరికి ఆషి కన్నీళ్లను చూసిన నిషాన్ ఆయుష్ ను విసురుగా వెనక్కి నెట్టడం తో అపుడే రూమ్ నుండి డ్రెస్సింగ్ చేయించుకుని వస్తున్న మోహిత్ మీద పడతాడు అక్కడ మోహిత్ ను చూసిన నిషాన్, రాగిణి షాక్ అవుతూ మోహిత్ వైపు చూస్తారు ఆయుష్ ను పట్టుకుని నిషాన్ వైపు కోపంగా చూస్తు నిషాన్ అంటూ కోపంగా అరవగానే నిషాన్ […]

6 min 28 views
అందాల రాక్షసి{1} Premium

అందాల రాక్షసి{1} – 35

రాగిణి ఏడుస్తున్న ఆషి కన్నీళ్ళు తుడిచి చూడమ్మా నా తల్లివి కదా ఏడవకు ఇందులో నీ తప్పు కంటే నాదే ఎక్కువ ఉంది నీకు ఇంట్లో ఎవరెవరు ఉంటారు ఎవరికి ఎమ్ ఇష్టం వాళ్ళ అలవాట్లు ఇవన్నీ చెప్పాను కానీ దియా హెల్త్ గురించి చెప్పడం మర్చిపోయాను కారణం నీకు ఆయుష్ చెప్పాడు అనుకున్నా కానీ నీకు ఈ విషయం గురించి తెలియదు అని నాకు నిజంగా తెలియదు ఆషి నువ్వు దియా ను కన్న తల్లి […]

7 min 36 views
అందాల రాక్షసి{1} Premium

అందాల రాక్షసి{1} – 36

మోహిత్ కార్ డ్రైవ్ చేస్తూ ఆషి వైపు చూసి ఏంటి ఆషి నువ్వు చేసిన పని పూజారి చెప్పిన వాటికి ఎందుకు ఒకే చెప్పావ్ అవి చేయటం ఎంత కష్టమో తెలుసా అది ఎమ్ తినకుండా అన్ని పనులు చేయాలి అంటే మాటలు కాదు నా మాట విని డ్రాప్ అవ్వు దియా కి ఎమ్ కాదు తనకు లండన్ తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పిద్దాం ఆ పనులు అన్నీ చేస్తే దియా పక్కన నువ్వు పేషెంట్ లా […]

7 min 27 views
అందాల రాక్షసి{1} Premium

అందాల రాక్షసి{1} – 37

ఆషి సడెన్ గా స్టెప్స్ మీద నుండి జారి కిందకు దొర్లుతూ వెళ్లడం చూసిన మోహిత్ ఆషి అంటూ అరుస్తూ వెళ్ళి గుడి మెట్లు తన నుదుటికి బలంగా తగలడం వల్ల గాయం అయి రక్తం కారుతున్నా ఆషి తలను చూసి మోహిత్ వెంటనే ఆషి ను కూర్చో బెట్టి తన పాకెట్ నుండి హ్యాండ్కీ తీసి బ్లడ్ రాకుండా తల చుట్టూ కట్టు కట్టి ఆషి ఆర్ యు ఒకే అంటూ కంగారుగా అడుగుతాడు ఐ […]

7 min 28 views
అందాల రాక్షసి{1} Premium

అందాల రాక్షసి{1} – 38

దియా ముందు అందరు ఉన్నా ఆషి కనిపించక పోయేసరికి తనను మళ్ళీ వదిలి వెళ్ళిపోయింది అని అనుకుని ఏడుస్తూ ఎవరు కంట్రొల్ చేస్తున్న వినకుండా ఆషి కోసం వెక్కిళ్లు పెడుతూ తను ఏడవడం వల్ల ఎక్కువ తన బ్రెయిన్ మీద ప్రెషర్ పడ్డం తో అప్పటీకే తల నొప్పికి బాధ పడుతున్న దియా కి అలా ప్రెషర్ పడ్డం వల్ల మామ్… మామ్ అని ఏడుస్తూనే ఆయుష్ చూస్తూ వుండగానే స్పృహ తప్పి పడిపోతుంది దియా…. దియా..!!! […]

7 min 26 views
అందాల రాక్షసి{1} Premium

అందాల రాక్షసి{1} – 39

ఆషి ను వచ్చినప్పటి నుంచి గమనిస్తున్న ఆయుష్ ఆషి తల పట్టుకుని నిల్చోని  పడిపోతూ ఉండడం చూసి ఫాస్ట్ గా ఆషి ను చేరుకుని ఆషి… ఆషి ఓపెన్ యువర్ అయిస్ అంటూ ఆషి బుగ్గలు తడుతూ ఉంటే ఆషి కష్టంగా కళ్లు తెరచి ఆయుష్ వైపు చూస్తూ ఐ యాం సారి ఆయుష్ గారు అంటూ స్రృహ తప్పడం తో అందరు కంగారుగా ఆషి చుట్టూ చేరి ఆషి… అమ్మా ఆషి …..కళ్లు తెరువు అంటున్నా […]

7 min 30 views
అందాల రాక్షసి{1} Premium

అందాల రాక్షసి{1} – 40

ఆషి ను వచ్చినప్పటి నుంచి గమనిస్తున్న ఆయుష్ ఆషి తల పట్టుకుని నిల్చోని  పడిపోతూ ఉండడం చూసి ఫాస్ట్ గా ఆషి ను చేరుకుని ఆషి… ఆషి ఓపెన్ యువర్ అయిస్ అంటూ ఆషి బుగ్గలు తడుతూ ఉంటే ఆషి కష్టంగా కళ్లు తెరచి ఆయుష్ వైపు చూస్తూ ఐ యాం సారి ఆయుష్ గారు అంటూ స్రృహ తప్పడం తో అందరు కంగారుగా ఆషి చుట్టూ చేరి ఆషి… అమ్మా ఆషి …..కళ్లు తెరువు అంటున్నా […]

7 min 33 views