New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

Ghost love 👻

36 stories Ongoing Love Suspense Family Drama

అవ్యుక్త్ 💖 శిశిర         అందంగా అలంకరించిన ఫస్ట్ నైట్ బెడ్ మీద తెల్లని పట్టు పంచ , షర్ట్ వేసుకొని ఉన్న ఒక ఆరు అడుగుల అందగాడు  బెడ్ కి చివరన కూర్చొని తన ఫ్రెండ్ తో కాల్ మాట్లాడుతూ ఉంటాడు....కాల్ లో  లైన్ లో ఉన్న అతని  బెస్ట్ ఫ్రెండ్ "  రేయ్ బావ అక్కడ ఫస్ట్ నైట్ పెట్టుకొని నా చెల్లితో ముచ్చట్లు పెట్టుకోకుండా నాకు కాల్ చేసి సోది కబుర్లు అన్నీ చెప్తున్నాను ఎంటి రా......! "అని అడిగాడు.." మీ చెల్లి ఇంకా రూం లోకి రాలేదు అందుకే  నీకు కాల్ చేశా...." అని అంటాడు మన హీరో అవ్యుక్త్ ." ఓ అవున ఇంకా…

Browse Stories

Ghost love 👻 Premium

Ghost love 👻 – 21

    అవ్యూక్త్ 💝 శిశిర            శిశిర కాలు బెనకడంతో ఇంకా శిశిర నీ ఆ పార్టీ నుంచి రూం కి తీసుకొని వెళ్ళిపోతాడు అవి..     ఆడిన రెండు గేమ్స్ లోనే శిశిర బాడీ నీ ఫుల్ గా డ్యామేజ్ చేసేస్తాడు అవి బాబు కోపంతో.     ఆ పార్టీ ప్లేస్ నుంచి ఇంకా శిశిర నీ రూం లోకి తీసుకొని వెళ్ళి , ఒక్కసారిగా ఎత్తి […]

3 min 30 views
Ghost love 👻 Premium

Ghost love 👻 – 22

  ఊటి లో ఒక టెంపుల్ దగ్గర…..     బెనికిన కాలుతోనే , తడి బట్టలతో గుడి మెట్లు మోకాలి మిద ఎక్కుతూ ఉంది శిశిర….     శిశిర పక్కన ఉన్న అవి నవ్వుతూ దాన్ని చూస్తూ ఉంటె, మరో పక్కన ఉన్న నీలు , చరణ్ ఏమో కొంచం జాలి గా అండ్ అబ్బురంగా ముచ్చట గా చూస్తూ ఉంటారు……     అవి శిశిర నీ చూస్తూ ఆ రోజు మార్నింగ్ […]

3 min 29 views
Ghost love 👻 Premium

Ghost love 👻 – 23

    అవ్యూక్త్ 💝 శిశిర            శిశిర వెనకే మిగిలిన ముగ్గురు కూడా మెట్ల వైపు వెళ్ళారు…     శిశిర ముందు వెళ్తూ ఉంటె వెనక వాళ్ళ ముగ్గురు  వెళ్తూ ఉంటారు…     నాలుగు మెట్లు దిగగానే శిశిర కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటే వెనక నుంచి ఏవో రెండు చేతులు తనని ఎత్తుకుని పట్టుకొని మెట్లు దిగుతూ ఉంటాడు….     సడెన్గా అవి అలా […]

4 min 28 views
Ghost love 👻 Premium

Ghost love 👻 – 24

అవ్యూక్త్ 💝 శిశిర        శిశిర  అవి వెనుక నడుస్తూ బ్రేక్ ఫాస్ట్ కోసం రెస్టారెంట్ సైడ్ వెళ్తూ ఉండగా సడెన్గా ఎవరో ఒక అమ్మాయి శిశిర కి డాష్ ఇస్తుంది.     ఆ అమ్మాయి దెబ్బకి శిశిర ఒక్క అడుగు వెనక్కి వేసి కింద పడకుండా నిలదొక్కుకుంది…     ఆ అమ్మాయి శిశిర నీ చూసి ” సారి అండి..! ” అని చెప్పి హడావిడిగా అక్కడ నుంచి ముందుకి […]

5 min 31 views
Ghost love 👻 Premium

Ghost love 👻 – 25

    అవ్యూక్త్ 💝 శిశిర        మొన్న ముక్త అడిగినప్పుడు కూడా శిశిర తనని వాళ్ళ ఫ్యామిలీ కి దూరం చేసింది అని ముఖ్యంగా అవి ఎంతో ఇష్టపడే అతని చిట్టి కి దూరం అయ్యేలా చేసింది అని తన మిద కోపంతో ……     లైఫ్ లో మళ్ళీ ఎప్పుడు శిశిర నీ అతను ఇష్టపడిన సంగతి గుర్తు చెయ్యొద్దు అని చెప్తాడు…     ఇప్పుడు చరణ్ అతని […]

4 min 39 views
Ghost love 👻 Premium

Ghost love 👻 – 26

    అవ్యూక్త్ 💝 శిశిర        అవి శిశిర వొళ్ళు అంతా ముద్దులతో ముంచెస్తూ మెల్లిగా శిశిర నుంచి తన చీర నీ వేరు చేసి , అతని చేతులకి పని చెప్తాడు….     అవి చేతులు చేస్తున్న పనులకు మెలికలు తిరుగుతూ, కష్టంగా తనలో కలుగుతున్న ఫీలింగ్స్ నీ కంట్రోల్ చేసుకుంటూ ” అవి…” అని మత్తుగా పిలిచింది శిశిర.     అవి ఏమి మాట్లాడకుండా శిశిర నీ […]

3 min 36 views
Ghost love 👻 Premium

Ghost love 👻 – 27

నెస్ట్ డే …..   ఉదయం 10 గంటల టైం లో అవి కి మెల్లిగా మెలుకవ వచ్చి తల పట్టుకొని పైకి లేవబోతు ఉంటే తన మిద ఎవరో ఉన్నట్టు, ఏదో తేడాగా అనిపిస్తుంటే …..   పూర్తిగా కళ్ళు తెరిచి చూడగా అతని మిద శిశిర పడుకొని ఉంటుంది…అది కూడా చాలా చాలా గట్టిగా అవి నీ హగ్ చేసుకొని…   అవి కరెంట్ షాక్ కొట్టినట్టు అలా ఫ్రీస్ అయిపోయాడు తన మిద […]

4 min 28 views
Ghost love 👻 Premium

Ghost love 👻 – 28

  అన్నిటికీ మించి అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒకేలా చెక్కు చెదరకుండా ఉన్న శిశిర నవ్వు….. ఆ నవ్వు తో అతను ఎన్ని సార్లు ప్రేమలో పడిపోతాడో అతనికి కూడా తెలియదు….       అలా ట్రాన్స్లో శిశిర నీ చూస్తూ ఉండగా శిశిర అవి దగ్గరగా వచ్చి  టైం అవుతుంది …. నీలు గారు వాళ్ళు వచ్చి ఉంటారు వెళ్దామా…? అని అడిగింది.       అప్పటి వరకు ఏదో మాయ జరిగినట్టు […]

3 min 43 views
Ghost love 👻 Premium

Ghost love 👻 – 29

    రూం వరకు వెళ్లి డోర్ ఓపెన్ చేసి అలానే మత్తులో తూలి కింద పడబోతో ఉంటే , శిశిర వెనుక ఉన్న అవి తను కింద పడకుండా శిశిర హ్యాండ్ పట్టుకొని అతని మీదకి లాక్కుంటాడు ఫోర్స్ తో…     ఆ ఫోర్స్ కి శిశిర వెళ్లి అవి చెస్ట్ కి గుద్దుకుంటే , శిశిర చెస్ట్ అవి కి టచ్ అయ్యి అతని బాడీ లో ఆల్ రెడీ  డ్రగ్ వల్ల […]

3 min 20 views
Ghost love 👻 Premium

Ghost love 👻 – 30

  అక్కడ అవి లేకపోవడంతో చుట్టూ రూం అంతా ఒకసారి పరికించి చూసి , అవి ఆ రూం లో ఎక్కడ లేడు అని …. కన్ఫర్మ్ చేసుకొని మెల్లిగా వాష్ రూం నుంచి బయటికి అడుగు పెట్టింది…     శిశిర అదృష్టమో , దురదృష్టమో ఏమో కానీ సరిగ్గా అప్పుడే అవి డోర్ ఓపెన్ చేసుకొని రూం లోకి వస్తాడు…     ఇటు పక్క అవి డోర్ ఓపెన్ చేసుకొని రూం లోకి […]

3 min 36 views